MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samantha-preetham-jukalkar-naga-chaitanya-sobhitha-dulipala-tollywood1a0f3e83-9097-463b-80c1-8db64aae51c7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samantha-preetham-jukalkar-naga-chaitanya-sobhitha-dulipala-tollywood1a0f3e83-9097-463b-80c1-8db64aae51c7-415x250-IndiaHerald.jpgమిస్టరీ మ్యాన్ తో సమంత నాలుగేళ్లుగా రిలేషన్.. నిజమేనా.. అని అందరూ జుట్టు పీక్కుంటున్నారు. దానికి తగ్గ రుజువు కూడా అక్కినేని ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.మరి ఇంతకీ సమంత నాలుగేళ్లుగా రిలేషన్ లో ఉన్న ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు చూద్దాం.. శోభిత, నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పటినుండి నాగచైతన్య పై సమంత అభిమానులు సోషల్ మీడియా వేదికగా దాడి చేస్తున్నారు.ఆయనపై షాకింగ్ కామెంట్లు పెడుతూ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. సమంత జీవితం నాశనం చేసి ఆమెను వదిలేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు అంటూ ఆయనను టార్గSAMANTHA; PREETHAM JUKALKAR; NAGA CHAITANYA; SOBHITHA DULIPALA; TOLLYWOOD{#}sam;Girl;Sam Mendes;Heroine;war;Samantha;Naga Chaitanya;Heart;Love;marriage;mediaమిస్టరీ మ్యాన్ తో 4 ఏళ్లు గా సమంత ఎఫైర్..?మిస్టరీ మ్యాన్ తో 4 ఏళ్లు గా సమంత ఎఫైర్..?SAMANTHA; PREETHAM JUKALKAR; NAGA CHAITANYA; SOBHITHA DULIPALA; TOLLYWOOD{#}sam;Girl;Sam Mendes;Heroine;war;Samantha;Naga Chaitanya;Heart;Love;marriage;mediaMon, 12 Aug 2024 10:57:00 GMTమిస్టరీ మ్యాన్ తో సమంత నాలుగేళ్లుగా రిలేషన్.. నిజమేనా.. అని అందరూ జుట్టు పీక్కుంటున్నారు. దానికి తగ్గ రుజువు కూడా అక్కినేని ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.మరి ఇంతకీ సమంత నాలుగేళ్లుగా రిలేషన్ లో ఉన్న ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు చూద్దాం.. శోభిత, నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పటినుండి నాగచైతన్య పై సమంత అభిమానులు సోషల్ మీడియా వేదికగా దాడి చేస్తున్నారు.ఆయనపై షాకింగ్ కామెంట్లు పెడుతూ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. సమంత జీవితం నాశనం చేసి ఆమెను వదిలేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు  అంటూ ఆయనను టార్గెట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే ఇన్ని రోజులు మీ విడాకులకు కారణం సమంత అని అందరూ అనుకున్నారు  .. 

కానీ అసలు కారణం నువ్వే.. మరో అమ్మాయి మోజులో పడి భార్యను వదిలేసావు అంటూ సామ్ అభిమానులు  నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.సోషల్ మీడియా లో సామ్ అభిమానులు చేసే నెగిటివ్ కామెంట్లకు గట్టి కౌంటర్ ఇస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. మేము కూడా ఎందులో తక్కువ కాదు అన్నట్లు మీ హీరోయిన్ చేసిన పని వల్లే నాగచైతన్య మనసు విరిగి ఆయన కూడా వేరే అమ్మాయిని చూసుకున్నారు.. సమంత నాలుగేళ్లుగా తన హెయిర్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ తో ప్రేమలో ఉంది. అందుకే ఈ విషయం తెలిసే నాగచైతన్య వదిలేశాడు. అలాగే ప్రీతమ్ తో సన్నిహితంగా ఉన్న సమయంలో చైతు చూసి ఆయన గుండె పగిలింది.

అందుకే ఆయన కఠినమైన నిర్ణయం తీసుకొని విడాకులు ఇచ్చేశాడు  అంటూ కౌంటర్ ఇస్తున్నారు.అంతేకాదు ఇన్ని సంవత్సరాలుగా సమంత మీద ఉన్న ప్రేమను ప్రీతమ్ జూకాల్కర్ చాలా సమయాల్లో బయటపెట్టారు. ఆమెకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ లవ్ సింబల్స్ పెట్టడమే కాదు  ఐ లవ్ యూ అంటూ ఎన్నోసార్లు బహిరంగంగానే పోస్టులు పెట్టారు..దీన్నేమంటారు మరి. అంతా సమంతనే చేసింది.. అంటూ నాగచైతన్య అభిమానులు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా  మరోసారి సమంత నాగచైతన్య అభిమానుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>