Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-mrinal-thakur0c2bf45c-f7f8-4eef-bfc5-0c8099ce5e63-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-mrinal-thakur0c2bf45c-f7f8-4eef-bfc5-0c8099ce5e63-415x250-IndiaHerald.jpgసీతారామం మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఆ మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. సీతారామం మూవీ తర్వాత మృణాల్ ఠాకూర్‌కు వరుస ఆఫర్లు క్యూకట్టాయి. కెరీర్ ప్రారంభంలో పలు బుల్లితెర సీరియల్స్‌లో మృణాల్ నటించింది. బెంగాలీ బ్యూటీ అయిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో స్టార్ డమ్ తెచ్చుకున్న తర్వాత టాప్ హీరోలతో నటించే అవకాశం వచ్చింది. అప్పటికే ఈ అమ్మడు హిందీలో కొన్ని సినిమాల్లో నటించింది. సూపర్ 30, జెర్సీ లాంటి హిMrinal Thakur{#}BEAUTY;kushi;Tollywood;Jersey;Heroine;Bengali;Parents;Telugu;Hero;Cinemaలిప్ లాక్ సీన్స్ చేయనన్నందుకు ఆ ఛాన్సులు మిస్.. షాకిచ్చిన మృణాల్ ఠాకూర్లిప్ లాక్ సీన్స్ చేయనన్నందుకు ఆ ఛాన్సులు మిస్.. షాకిచ్చిన మృణాల్ ఠాకూర్Mrinal Thakur{#}BEAUTY;kushi;Tollywood;Jersey;Heroine;Bengali;Parents;Telugu;Hero;CinemaMon, 12 Aug 2024 07:08:00 GMTసీతారామం మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఆ మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. సీతారామం మూవీ తర్వాత మృణాల్ ఠాకూర్‌కు వరుస ఆఫర్లు క్యూకట్టాయి. కెరీర్ ప్రారంభంలో పలు బుల్లితెర సీరియల్స్‌లో మృణాల్ నటించింది. బెంగాలీ బ్యూటీ అయిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో స్టార్ డమ్ తెచ్చుకున్న తర్వాత టాప్ హీరోలతో నటించే అవకాశం వచ్చింది. అప్పటికే ఈ అమ్మడు హిందీలో కొన్ని సినిమాల్లో నటించింది. సూపర్ 30, జెర్సీ లాంటి హిట్ సినిమాల్లో నటించిన మృణాల్ తెలుగులో సీతామహాలక్ష్మి పాత్రతో ఫేమస్ అయ్యిందని చెప్పాలి.

సీతారామం తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ లాంటి సూపర్ హిట్స్ మూవీలో నటించింది. ఆ తర్వాత ఆమెకు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. ఇక తమిళంలో హీరో శివకార్తికేయన్ సరసన అవకాశం వచ్చినా దాన్ని చేజార్చుకుందనే టాక్ వినిపిస్తోంది. మృణాల్ తాను నటించిన సినిమాలన్నింటిలో హోమ్లీ పాత్రలే చేసింది. అయితే తన కెరీర్ మొదట్లో లిప్ లాక్ సీన్స్ చేసి తన పేరెంట్స్‌కు షాకివ్వడంతో వారు స్ట్రిక్ట్ రూల్ పెట్టారు. ఇకపై లిక్ లాక్ సీన్స్ లో నటించొద్దని తెగేసి చెప్పేశారట. దీంతో  అప్పటి నుంచి తాను లిక్ లాక్ సీన్లు చేయనని అనుకుందట. అలా అనుకోవడం వల్ల చాలా అవకాశాలను చేజార్చుకున్నట్లు మృణాల్ ఠాకూర్ పలు సందర్భాల్లోనూ చెప్పుకొచ్చింది.

అవకాశాలు కోల్పోతుండటంతో తన తల్లిదండ్రులను కూర్చోబెట్టుకుని మృణాల్ మాట్లాడిందట. లిక్ లాక్ సీన్లు చేయకపోతే జరిగే పరిణామాలను వివరించిందట. దీంతో మృణాల్ తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకుని ఒప్పుకున్నారట. మొత్తానికి ఈ సీతారామం బ్యూటీ తన పేరెంట్స్‌ను కన్వీన్స్ చేసి మరీ తాను అనుకున్నది చేస్తోందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మృణాల్ ఠాకూర్ సినిమాలు సంవత్సరానికి నాలుగైనా రావాలని ఫ్యాన్స్ బాగా డిమాండ్ చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>