MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/negative-astrology-predictions-on-naga-chaitanya-and-sobhitabb0a39fc-c47d-41a1-bd6e-d82ade474350-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/negative-astrology-predictions-on-naga-chaitanya-and-sobhitabb0a39fc-c47d-41a1-bd6e-d82ade474350-415x250-IndiaHerald.jpgఅక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జోష్ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ హీరో ఏ మాయ చేసావే సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమాలో తనతో పాటు నటించిన హీరోయిన్ సమంతతో ప్రేమలో పడి కుటుంబసభ్యులను ఒప్పించి వివాహం చేసుకున్నాడు. ఇక కేవలం నాలుగేళ్ల పాటు కలిసి ఉన్న ఈ జంట అతి తక్కువ సమయంలోనే ఏవో కొన్ని అనివార్య కారణాలతో విడాకులు తీసుకొని వేరుగా ఉంటున్నారు. విడాకుల అనంతరం నాగచైతన్య శోభిత దూళిపాళ్లతో లవ్ రిలేషన్ కొనసాగించాడు. వెకేషన్స్, రిసార్ట్ లకి కూడా వెళ్Samantha{#}maya;Nijam;prema;Samantha;Josh;shobitha;Naga Chaitanya;Love;Tollywood;News;Heroine;Hero;marriage;mediaచైతూ రెండో పెళ్లి..సమంత రివేంజ్‌ ప్లాన్‌ అదుర్స్‌ ?చైతూ రెండో పెళ్లి..సమంత రివేంజ్‌ ప్లాన్‌ అదుర్స్‌ ?Samantha{#}maya;Nijam;prema;Samantha;Josh;shobitha;Naga Chaitanya;Love;Tollywood;News;Heroine;Hero;marriage;mediaMon, 12 Aug 2024 14:04:00 GMTఅక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జోష్ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ హీరోమాయ చేసావే సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమాలో తనతో పాటు నటించిన హీరోయిన్ సమంతతో ప్రేమలో పడి కుటుంబసభ్యులను ఒప్పించి వివాహం చేసుకున్నాడు. ఇక కేవలం నాలుగేళ్ల పాటు కలిసి ఉన్న ఈ జంట అతి తక్కువ సమయంలోనే ఏవో కొన్ని అనివార్య కారణాలతో విడాకులు తీసుకొని వేరుగా ఉంటున్నారు. విడాకుల అనంతరం నాగచైతన్య శోభిత దూళిపాళ్లతో లవ్ రిలేషన్ కొనసాగించాడు. వెకేషన్స్, రిసార్ట్ లకి కూడా వెళ్లారు.


ఎన్నోసార్లు కెమెరా కంట కూడా పడ్డారు. వీరిద్దరి ప్రేమ విషయంపై ఎన్నో రకాల రూమర్స్ వచ్చాయి. కానీ వాటిపై నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల అస్సలు స్పందించలేదు. ఆ వార్తల్లో నిజం లేదని కొట్టి పారేయలేదు. ఈ విషయాన్ని కొన్నేళ్ల పాటు చాలా సీక్రెట్ గా ఉంచిన నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల ఆగస్టు 8వ తేదీన అతికొద్ది మంది బంధువుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరుపుకున్నాడు. ఇక త్వరలోనే వీరి వివాహం జరగనుంది. విడాకులు అనంతరం నాగచైతన్య వెంటనే ప్రేమ అంటూ శోభిత ధూళిపాళ్ల వెంటపడితే సమంత మాత్రం ఇప్పటివరకు సింగిల్గానే ఉంది.


సమంతని వివాహం చేసుకోమంటూ కుటుంబసభ్యులు ఎంత ఒప్పించే ప్రయత్నం చేసినా సమంత ఒప్పుకోలేదట. ఇక నాగచైతన్య రెండో పెళ్లి నేపథ్యంలో సమంత ఓ కొత్త ప్లాన్ వేసినట్లు సమాచారం అందుతుంది. తన కుటుంబ సభ్యులకు వివాహం చేసుకుంటానని చెప్పిందట. అంతేకాకుండా మంచి సంబంధాలు చూడమని.... తనకు తగిన అబ్బాయిని వెతికి పెట్టే పనిలో ఉండమని చెప్పిందని టాక్ వినిపిస్తోంది. ఇన్ని రోజులపాటు నాగచైతన్య తనకోసం వస్తాడేమో అని చిన్న ఆశతో ఎదురుచూసిందట.


కానీ నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ చేసుకున్న అనంతరం సమంత కూడా రెండో పెళ్లికి సిద్ధమైందని ఇండస్ట్రీవర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా సమంత మళ్లీ వివాహం చేసుకుంటానని చెప్పడంతో తన కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంలో ఉన్నారట. ఈ విషయం తెలిసిన సమంత అభిమానులు కూడా సమంత రివెంజ్ ప్లాన్ సూపర్ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ....ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>