MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-pawan-kalyan-ram-charan-samantha-sam-jam--vaiva-harsha-allu-arjun-6d6050ee-1c88-470f-a4b0-65df085cb269-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-pawan-kalyan-ram-charan-samantha-sam-jam--vaiva-harsha-allu-arjun-6d6050ee-1c88-470f-a4b0-65df085cb269-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించారు. ఈయనఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి తన స్వయంకృషితో ఎదిగారు.అలా ఇండస్ట్రీకి వచ్చే చాలామంది కొత్తవాళ్లు ఇప్పటికీ చిరంజీవిని ఇన్స్పైరింగ్ గా తీసుకుంటారు. ఇక చిరంజీవి చేసిన సినిమాలు ఇప్పటికి కూడా థియేటర్లలో రీ రిలీజ్ చేస్తే ఎన్నో కోట్లు కొల్లగొడతాయి. అయితే అలాంటి చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలను మళ్లీ రీమేక్ చేస్తే ఆ పాత్రలు పోషించే సత్తా ఆ హీరోలకే ఉందట. అయితే ఈ విషయం వేరే ఎవరో చెప్పింది కాదు స్వయంగా CHIRANJEEVI; PAWAN KALYAN; RAM CHARAN; SAMANTHA; SAM JAM ; VAIVA HARSHA; ALLU ARJUN; {#}viva harsha;Arjun;Gang Leader;Rowdy Alludu;Allu Arjun;sam;Sam Mendes;Remake;Jr NTR;Samantha;Yevaru;mahesh babu;kalyan;Joseph Vijay;Ram Charan Teja;Blockbuster hit;Chiranjeevi;Hero;Cinemaచిరంజీవి చేసిన ఈ సినిమాలు రీమేక్ చేసే సత్తా ఉన్న హీరోలు వీళ్లే.!!చిరంజీవి చేసిన ఈ సినిమాలు రీమేక్ చేసే సత్తా ఉన్న హీరోలు వీళ్లే.!!CHIRANJEEVI; PAWAN KALYAN; RAM CHARAN; SAMANTHA; SAM JAM ; VAIVA HARSHA; ALLU ARJUN; {#}viva harsha;Arjun;Gang Leader;Rowdy Alludu;Allu Arjun;sam;Sam Mendes;Remake;Jr NTR;Samantha;Yevaru;mahesh babu;kalyan;Joseph Vijay;Ram Charan Teja;Blockbuster hit;Chiranjeevi;Hero;CinemaMon, 12 Aug 2024 15:51:00 GMTమెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో  నటించారు. ఈయనఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి తన స్వయంకృషితో ఎదిగారు.అలా ఇండస్ట్రీకి వచ్చే చాలామంది కొత్తవాళ్లు ఇప్పటికీ చిరంజీవిని ఇన్స్పైరింగ్ గా తీసుకుంటారు. ఇక చిరంజీవి చేసిన సినిమాలు ఇప్పటికి కూడా థియేటర్లలో రీ రిలీజ్ చేస్తే ఎన్నో కోట్లు కొల్లగొడతాయి. అయితే అలాంటి చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలను మళ్లీ రీమేక్ చేస్తే ఆ పాత్రలు పోషించే సత్తా ఆ హీరోలకే ఉందట. అయితే ఈ విషయం వేరే ఎవరో చెప్పింది కాదు స్వయంగా చిరంజీవి చెప్పిన మాటలే. చిరంజీవి సమంత హోస్ట్ గా చేసిన సామ్ జామ్ అనే ప్రోగ్రాంలో పాల్గొన్న సమయంలో వైవా హర్ష మీరు నటించిన ఈ సినిమాలను రీమేక్ చేస్తే అందులో నటించే సత్తా ఉన్న హీరోలు ఎవరు అని కొన్ని సినిమాల పేర్లు చెప్పారు.

మరి చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన సినిమాలను మళ్లీ రీమేక్ చేస్తే అందులో నటించే సత్తా ఏ హీరోలకు ఉందో ఇప్పుడు చూద్దాం.చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన గ్యాంగ్ లీడర్ మూవీ లో హీరో రోల్ ప్లే చేయగల హీరో ఎవరు అని అడగగా.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అని ఆన్సర్ ఇచ్చారు. అలాగే జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో మీ పాత్ర చేయగల హీరో ఎవరు అని అడగగా.. మహేష్ బాబు అలాగే రామ్ చరణ్ లు ఆ పాత్ర పోషించగలరు అని చెప్పారు. అంతేకాకుండా ఠాగూర్ సినిమానీ చేయగల హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే అని చెప్పారు.ఇంద్ర మూవీలో ప్రభాస్, ఛాలెంజ్ మూవీలో బన్నీ అలాగే విజయ్ దేవరకొండలు బాగా చేయగలరని చెప్పారు.

అంతేకాకుండా రౌడీ అల్లుడు మూవీలో రవితేజ,అల్లు అర్జున్ బాగా సెట్ అవుతారని చెప్పారు. ఇక చివరగా స్వయంకృషి మూవీ లో ఏ హీరో సెట్ అవుతారు అని వైవా హర్ష అడగగా..ఈ పాత్రలో చిరంజీవి మాత్రమే సెట్ అవుతారు అంటూ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఇలా ప్రస్తుతం చిరంజీవి ఆ ప్రోగ్రాం లో మాట్లాడిన వీడియో ప్రస్తుతం మళ్ళీ నెట్టింట వైరల్ అవ్వడంతో చిరంజీవి నటించిన ఈ సినిమాల్లో ఆయన చెప్పినట్లు ఈ హీరోలు నిజంగానే కరెక్ట్ గా సెట్ అవుతారని మెగా ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>