Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/the-boyfriend-who-crushed-his-girlfriend-in-the-moving-carf86744dd-165a-46f9-9333-e1ba9a288dc0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/the-boyfriend-who-crushed-his-girlfriend-in-the-moving-carf86744dd-165a-46f9-9333-e1ba9a288dc0-415x250-IndiaHerald.jpgఢిల్లీలో జరిగిన ఒక ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. భారత రాజధాని గ్రేటర్ కైలాష్ (2వ భాగం) ప్రాంతంలో ఒక కారులో ప్రియురాలి పై ప్రియుడు దారుణంగా దాడి చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారు జాము మధ్యలో జరిగినట్లు సమాచారం. viral video {#}Police Station;Avunu;Lover;Saturday;Capital;Car;Delhi;police;sundayవెళ్తున్న కారులో ప్రియురాలిని చితకబాదిన ప్రియుడు.. అజ్ఞాత వ్యక్తి ఏం చేశాడంటే..?వెళ్తున్న కారులో ప్రియురాలిని చితకబాదిన ప్రియుడు.. అజ్ఞాత వ్యక్తి ఏం చేశాడంటే..?viral video {#}Police Station;Avunu;Lover;Saturday;Capital;Car;Delhi;police;sundayMon, 12 Aug 2024 09:00:00 GMTఢిల్లీలో జరిగిన ఒక ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. భారత రాజధాని గ్రేటర్ కైలాష్ (2వ భాగం) ప్రాంతంలో ఒక కారులో ప్రియురాలి పై ప్రియుడు దారుణంగా దాడి చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారు జాము మధ్యలో జరిగినట్లు సమాచారం.

అజయ్ జో అనే వ్యక్తి ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో, ఒక లవర్ వెళ్తున్న కారులో తన ప్రియురాలితో గొడవ పడుతున్న దృశ్యాలు కనిపించాయి. సదరు బాయ్‌ఫ్రెండ్ ఆ మహిళపై బిగ్గరగా కేకలు వేస్తుండగా, ఆ మహిళ ఆందోళనగా కారులో  కూర్చుని ఉంది. కొద్ది సేపటికే, ఆ మనిషి మహిళపై దాడి చేయడం మొదలుపెట్టాడు.

ఆమెపై దాడి చేస్తూ బూతులు తిట్టడం స్టార్ట్ చేశాడు. ఈ షాకింగ్ దృశ్యాలను తోటి వాహదారుడు గమనించాడు. ఆ తర్వాత వీడియో రికార్డ్ చేయడం మొదలు పెట్టాడు. కొద్దిసేపటి తర్వాత కారు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే ఈ కారు ఎక్కడ ఉందో ఎక్సాక్ట్ లొకేషన్ చెబుతూ ఆ వీడియోను సదరు వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.  ఢిల్లీ పోలీస్ ఆఫీసర్ హ్యాండిల్ ట్యాగ్ చేస్తూ ఆడవాళ్లను కాపాడాలంటూ కోరాడు కానీ ఇంతవరకు పోలీసులు రెస్పాండ్ కాలేదు. ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది మరోవైపు ఇలాంటి సంఘటన ముంబైలో మరొకటి చోటు చేసుకుంది.

గురువారం రాత్రి ముంబైలోని ఓషివారాలో ఒక మహిళను కొడుతున్నట్లు ఓ యువతి గమనించింది. ఆ తర్వాత నీకు ఏమైనా హెల్ప్ కావాలా అని అడిగింది. దాంతో సదరు బాధితురాలు అవును అన్నట్లు తల ఊపింది. వెంటనే తన ఆటో రిక్షాలోకి బాధితురాలని ఎక్కించుకుంది.. ఆ తర్వాత కారు నుంచి ఆటో నేరుగా పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళింది. దానిని ఫాలో అవుతూ వచ్చాడు ప్రియుడు. అయితే పోలీస్ స్టేషన్ వద్ద ఏ అధికారి సహాయం చేయలేదని, అసౌకర్య ప్రశ్నలు అడిగారని ఆమె చెప్పుకొచ్చింది. తర్వాత ఈ ఘటనపై ఏం పోలీసులు స్పందించారు. వీడియో తీయడం ఒకరి ప్రైవసీకి భంగం అని, అందుకే తాము త్వరగా రియాక్ట్ కాలేకపోయామని చెప్పుకొచ్చారు. బాధితురాలికి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తామని చెప్పారు. ఈ రెండు సంఘటనలోనూ పోలీసుల త్వరగా రియాక్ట్ రాకపోవడం చాలామందికి షాకిస్తోంది.

" style="height: 429px;">










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>