PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-jagan-styles-ap-peopuls-ca7d6feb-68b7-4f38-b0fc-d5c8cc231556-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-jagan-styles-ap-peopuls-ca7d6feb-68b7-4f38-b0fc-d5c8cc231556-415x250-IndiaHerald.jpgసినిమా సెలబ్రిటీల నుంచి రాజకీయనేతల వరకు ఒక్కొక్కరికి ఒక విధానం ఉంటుంది. ఒకరిది పెట్టుబడిదారి విధానం మరొకరిది.. కార్మిక విధానం ఉంటుంది. మరి కొంతమందిది మిక్స్డ్ విధానం ఉంటుంది. సీఎం చంద్రబాబు విధానం గురించి వస్తే.. మళ్లీ అన్ని PPP పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అన్నటువంటి విధానమే.. ప్రభుత్వం కేవలం ఒక స్పెసిలిటీ ఎంటర్గానే ఉంటుంది.. కానీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్టైల్ మాత్రం చాలా డిఫరెంట్ గానే ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలు ప్రభుత్వమే బాగు చేసి.. మెరుగైన విద్యను అందించాలని.. ప్రైవేట్ కార్పొరేషన్ తో పోCHANDRABABU;JAGAN;STYLES;AP PEOPULS;{#}Success;House;Father;Corporate;vidya;Government;CBN;Reddy;CMఏపీ: జగన్ లో ఉన్న ప్రత్యేకత ఆదే.. మరి సీఎం చంద్రబాబు మాటేమిటి..?ఏపీ: జగన్ లో ఉన్న ప్రత్యేకత ఆదే.. మరి సీఎం చంద్రబాబు మాటేమిటి..?CHANDRABABU;JAGAN;STYLES;AP PEOPULS;{#}Success;House;Father;Corporate;vidya;Government;CBN;Reddy;CMMon, 12 Aug 2024 12:29:00 GMTసినిమా సెలబ్రిటీల నుంచి రాజకీయనేతల వరకు ఒక్కొక్కరికి ఒక విధానం ఉంటుంది. ఒకరిది పెట్టుబడిదారి విధానం మరొకరిది.. కార్మిక విధానం ఉంటుంది. మరి కొంతమందిది మిక్స్డ్ విధానం ఉంటుంది. సీఎం చంద్రబాబు విధానం గురించి వస్తే.. మళ్లీ అన్ని PPP పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అన్నటువంటి విధానమే.. ప్రభుత్వం కేవలం ఒక స్పెసిలిటీ ఎంటర్గానే ఉంటుంది.. కానీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్టైల్ మాత్రం చాలా డిఫరెంట్ గానే ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలు ప్రభుత్వమే బాగు చేసి.. మెరుగైన విద్యను అందించాలని.. ప్రైవేట్ కార్పొరేషన్ తో పోటీపడేటట్టుగా ఉండాలన్న నినాదంతో ఉంటారు.


ఇందులో సక్సెస్ అవ్వచ్చు కాకపోవచ్చు కానీ ఒక వ్యవస్థ అనేది అందుబాటులో ఉండేటువంటిది. అలాగే కార్పొరేట్ వైద్యం పేదవాడికి అందాలన్నదే.. వాళ్ల నాన్న పెట్టినటువంటి విధానాన్ని అలాగే కొనసాగిస్తూ ఉన్నారు. దానిని 25 లక్షల రూపాయల వరకు తీసుకువెళ్లడం అనేది జగన్మోహన్ రెడ్డి స్టైల్.. అదే సందర్భంలో మరొకవైపు చూసుకుంటే రైతు భరోసా కేంద్రం కావచ్చు, హెల్త్ క్లినిక్స్ కావచ్చు, ప్రజలకు అవసరమైనటువంటి విద్య, వైద్యం, వసతి, తిండిబట్ట వసతి ప్రభుత్వ వైపు నుంచి రేషన్ ఇవ్వడం కానీ.. ఇల్లు ఫ్రీగా ఇవ్వడం కానీ విద్య వైద్యం ప్రభుత్వ బాధ్యతగా వ్యవహరించేవారు.


చంద్రబాబు స్టయిల్ ఇందులో పిపిపి స్టైల్ గా మారిపోయింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీని తీసుకువచ్చి ఇన్సూరెన్స్ సిస్టంలోకి తీసుకువెళ్లారు. అన్న క్యాంటీన్లను తాతల ద్వారా చేయించడం వల్ల.. ఇక రోడ్లను కూడా పి పీ పి స్టైల్ లో తీసుకు వెళ్లడం జరుగుతోంది. ఆయనది ఆ టైపులో ఉంటుంది. ఈ అన్నది ఈ టైపులో ఉంటుంది.. జగన్మోహన్ రెడ్డి రోడ్లు వేయలేకపోవచ్చు.. కొన్ని రోడ్లను ప్రభుత్వం చేతనే వేయించడం ప్రారంభించారు.. వేశారు కూడ.. మెయిన్ రోడ్లు వేయలేకపోయారు.. ఈలోపు ఆయన దిగిపోయారు. ఇలా ఒక్కొక్క లది ఒక్కో విధానం ఉంటుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>