MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha60ad9e40-93bb-4539-b535-8b2cff3c531f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha60ad9e40-93bb-4539-b535-8b2cff3c531f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత.. కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ను ఒక లేడీ సూపర్ స్టార్ అని చెప్పవచ్చు. అలాంటి హీరోయిన్ సమంత లైఫ్ లో అనేక వివాదాలు, సమస్యలే ఉన్నాయి. ముఖ్యంగా అక్కినేని నాగచైతన్య తో విడాకులు, ఆ తర్వాత... మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధి రావడం సమంత లైఫ్ లో జరిగిపోయింది. Samantha{#}nayana harshita;Husband;Raccha;Tollywood;Ishtam;Samantha;Naga Chaitanya;Heroineశోభిత-చైతూ పెళ్లి...పాపం సమంతకు నరకం చూపిస్తున్నారుగా ?శోభిత-చైతూ పెళ్లి...పాపం సమంతకు నరకం చూపిస్తున్నారుగా ?Samantha{#}nayana harshita;Husband;Raccha;Tollywood;Ishtam;Samantha;Naga Chaitanya;HeroineSat, 10 Aug 2024 13:44:31 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత.. కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ను ఒక లేడీ సూపర్ స్టార్ అని చెప్పవచ్చు. అలాంటి హీరోయిన్ సమంత లైఫ్ లో అనేక వివాదాలు, సమస్యలే ఉన్నాయి. ముఖ్యంగా అక్కినేని నాగచైతన్య తో విడాకులు, ఆ తర్వాత... మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధి రావడం సమంత లైఫ్ లో జరిగిపోయింది.

 
అయినప్పటికీ వాటన్నిటిని తట్టుకొని... హీరోయిన్ సమంత తన కెరీర్ పైన దృష్టి పెట్టారు. ఎక్కడ కూడా సినిమాలకు బ్రేక్ వేయకుండా... కష్టపడుతున్నారు సమంత. అయితే అలాంటి హీరోయిన్ సమంత ఇప్పుడు దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఆగస్టు ఎనిమిదో తేదీన అంటే రెండు రోజుల కిందట... హీరోయిన్ సమంత మాజీ భర్త అక్కినేని నాగచైతన్య ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే.  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శోభిత  తో అక్కినేని నాగచైతన్య  ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిగింది.

 

అయితే అక్కినేని నాగచైతన్య మరియు హీరోయిన్ శోభిత ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిగి... ఫోటోలు షేర్ చేసిన తర్వాత అసలు రచ్చ మొదలైంది. సమంత క్యారెక్టర్ బాగాలేదని.. ఆమె కారణంగా అక్కినేని నాగచైతన్య లైఫ్  నాశనం అయిందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇష్టం వచ్చిన సినిమాలు చేసిందని... అందాల ఆరబోత ఎక్కువ చేసిందని సమంత పై నిప్పులు పోస్తున్నారు  కొంతమంది.


అందుకే.. సమంతకు అక్కినేని నాగచైతన్య విడాకులు ఇవ్వవలసి వచ్చిందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు అక్కినేని నాగచైతన్య అంటే బాగా ఇష్టపడే హీరోయిన్ శోభిత... ఆయన లైఫ్ లోకి వస్తుందని... ఇప్పుడు సమంతకు అసలు నరకం ప్రారంభం కాబోతుందని కొంతమంది అంటున్నారు. అయితే ఇలా ట్రోలింగ్ చేసే వారి పైన... సామాజిక పరిజ్ఞానం ఉన్నవారు మండిపడుతున్నారు. ఒక ఆడది... ఎంతో కష్టపడి... పైకి వస్తే కొంతమంది  ఓరవడం లేదని సమంతకు సపోర్ట్ గా నిలుస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>