MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/shobitha-3adbba1b-9ab8-4916-bf3e-3f02d4635625-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/shobitha-3adbba1b-9ab8-4916-bf3e-3f02d4635625-415x250-IndiaHerald.jpgనాగచైతన్య శోభిత నిశ్చితార్థం ఇలాంటి హంగామా లేకుండా చాలా సింపుల్ గా జరిగింది. గురువారం రోజున కొద్దిమంది బంధువులు కుటుంబ సభ్యుల సమక్షంలో మీరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని నాగార్జున అధికారికంగా ప్రకటించారు నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ నాగార్జున తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. నాగచైతన్య కూడా వారి ఎంగేజ్మెంట్ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టడం జరిగింది. ఇక ఈ ఫోటోలు చూసిన చాలామంది శోభిత తన పెదవులకు సర్జరీ చేయించుకున్నట్లు ఉందని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. shobitha {#}shobitha;thursday;Akkineni Nagarjuna;News;Naga Chaitanya;Samantha;Successచైతూతో ఎంగేజ్‌మెంట్‌...ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకున్న శోభిత?చైతూతో ఎంగేజ్‌మెంట్‌...ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకున్న శోభిత?shobitha {#}shobitha;thursday;Akkineni Nagarjuna;News;Naga Chaitanya;Samantha;SuccessSat, 10 Aug 2024 12:09:22 GMTనాగచైతన్య శోభిత నిశ్చితార్థం ఇలాంటి హంగామా లేకుండా చాలా సింపుల్ గా జరిగింది. గురువారం రోజున కొద్దిమంది బంధువులు కుటుంబ సభ్యుల సమక్షంలో మీరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని నాగార్జున అధికారికంగా ప్రకటించారు నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ నాగార్జున తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. నాగచైతన్య కూడా వారి ఎంగేజ్మెంట్ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టడం జరిగింది. ఇక ఈ ఫోటోలు చూసిన చాలామంది శోభిత తన పెదవులకు సర్జరీ చేయించుకున్నట్లు ఉందని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.


అంతకుముందు శోభిత పెదవులు అలా లేవని..... నాగచైతన్యతో వివాహానికి ముందు శోభిత తన పెదవులకు సర్జరీ చేయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక వీరి ఫోటోలు చూసిన పలువురు సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో నాగచైతన్య సమంతను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు రావడంతో ఈ జంట విడాకులు తీసుకొని ఎవరికి వారు వేరుగా ఉంటున్నారు. అయితే సమంతతో విడాకుల అనంతరం నాగచైతన్య శోభితతో రిలేషన్ లో ఉన్నాడు.


సమంత మాత్రం విడాకుల అనంతరం సింగిల్ గానే ఉంటుంది. విడాకులు తర్వాత సమంత చాలా రకాల సమస్యలను ఎదుర్కొంది. విడాకుల బాధ నుంచి కోలుకోవడానికి సమంత వరుస సినిమాల్లో నటించి ఫుల్ బిజీగా ఉండేది. కానీ సినిమాలకు పరంగా పెద్దగా సక్సెస్ రాలేదు. ఆరోగ్యం కూడా సహకరించలేదు. ఓవైపు సినిమాల పరంగా సక్సెస్ లేక, మరోవైపు తన ఆరోగ్యం సపోర్ట్ చేయకపోవడంతో చాలా బాధపడింది.

మయోసైటిస్ వ్యాధికి కొన్నేళ్లపాటు ట్రీట్మెంట్ తీసుకున్న సమంత ప్రస్తుతం మళ్ళీ రికవరీ అయింది. ఇక ఇప్పుడిప్పుడే వ్యాధి నుంచి బయటపడుతున్న సమంతకు నాగచైతన్య ఎంగేజ్మెంట్ చేసుకొని గట్టి షాక్ ఇచ్చాడు. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ విషయం తెలిసి సమంత బాధపడుతున్నట్లు తన సన్నిహితులు చెబుతున్నారు. ఇక ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. మొత్తానికి అయితే... అక్కినేని నాగార్జున కుటుంబ వివాదం రెండు రోజులు మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>