MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/murari-movie-re-relige-nijam-recoreds-collacations343e8d40-a464-4902-ac5d-18f3a0188297-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/murari-movie-re-relige-nijam-recoreds-collacations343e8d40-a464-4902-ac5d-18f3a0188297-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొన్నేళ్లుగా పుట్టినరోజు సందర్భంగా పలు చిత్రాలు రీ రిలీజ్ చేస్తూ అభిమానులకు ఫుల్ ఖుషి చేస్తున్నారు దర్శక నిర్మాతలు.. ఈసారి చాలా రోజుల తర్వాత మురారి సినిమాని మళ్లీ రీ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోగా, సోనాలి బింద్రే హీరోయిన్గా, డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా అప్పట్లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు రెండవసారి కూడా రీ రిలీజ్ లో మురారి సినిమా మంచి విజయాన్ని అMURARI;MOVIE;RE RELIGE;NIJAM;RECOREDS;COLLACATIONS{#}mani sharma;sonali bendre;cinema theater;Murari;kushi;Kushi;Father;mahesh babu;producer;Producer;Telugu;Cinema;Directorమురారి : తెలుగు సినిమా రికార్డులను తిరగరాసిన మహేష్ బాబు..!మురారి : తెలుగు సినిమా రికార్డులను తిరగరాసిన మహేష్ బాబు..!MURARI;MOVIE;RE RELIGE;NIJAM;RECOREDS;COLLACATIONS{#}mani sharma;sonali bendre;cinema theater;Murari;kushi;Kushi;Father;mahesh babu;producer;Producer;Telugu;Cinema;DirectorSat, 10 Aug 2024 17:40:00 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొన్నేళ్లుగా పుట్టినరోజు సందర్భంగా పలు చిత్రాలు రీ రిలీజ్ చేస్తూ అభిమానులకు ఫుల్ ఖుషి చేస్తున్నారు దర్శక నిర్మాతలు.. ఈసారి చాలా రోజుల తర్వాత మురారి సినిమాని మళ్లీ రీ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోగా, సోనాలి బింద్రే హీరోయిన్గా, డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా అప్పట్లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.



ఇప్పుడు రెండవసారి కూడా రీ రిలీజ్ లో మురారి సినిమా మంచి విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా గ్రాండ్గా రీ రిలీజ్ చేయగా ఈ సినిమా బుకింగ్స్ తోనే సాలిడ్ రెస్పాన్స్ని అందుకున్నట్లు తెలుస్తోంది. మొదటి రోజు రన్ టైం ను పూర్తి చేసుకున్న సమయానికి సుమారుగా 5.4 కోట్ల రూపాయల కలెక్షన్స్ని సైతం రాబట్టినట్లు తెలుస్తోంది  నైజాం ప్రాంతంలో మాత్రం ఏకంగా 2.9 కోట్ల రూపాయలు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా ఇంతటి అత్యధిక కలెక్షన్స్ రాబట్టినట్లుగా లేదట.


ఇలా క్లాసికల్ చిత్రంతో ఆల్ టైం రికార్డును సృష్టించారు మహేష్ బాబు.. మొత్తానికి మురారి సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పటికీ ఎన్నో ఫంక్షన్స్ కానీ పెళ్లిళ్లు కానీ జరిగాయి అంటే మురారి సినిమాలోని పాట ఖచ్చితంగా ఉండాల్సిందే అనేంతగా మారిపోయింది.. థియేటర్ల వద్ద కూడా అభిమానులు నాన్న హంగామా చేయడమే కాకుండా కొంతమంది థియేటర్ లోపలి వివాహాలు చేసుకున్న సందర్భాలు కూడా నిన్నటి రోజున చాలానే వైరల్ గా మారాయి. మరి మొత్తం మీద కలెక్షన్స్ ఎంత రాబట్టింది అనే విషయం పైన నిర్మాత క్లారిటీ ఇస్తారేమో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>