Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr3c4098d8-8fc4-40f7-ad26-65d320db710f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr3c4098d8-8fc4-40f7-ad26-65d320db710f-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారికి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సినిమా హీరోల పర్సనల్ లైఫ్ గురించి కంటే ప్రొఫెషనల్ వైఫ్ గురించి తెలుసుకోవడానికి అందరూ తెగ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వారి పర్సనల్ లైఫ్ గురించి ఏదైనా విషయం సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే చాలు.. ఆ విషయం గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. నందమూరి తారక రామారావు మNtr{#}NTR;choudary actor;Tollywood;Cinema;harikrishnana;Press;Director;Wife;Jr NTR;Teluguతారక్ sr. NTR కు ఇష్టమైన మనవడని ఎవరన్నారు.. YVS చౌదరి షాకింగ్ కామెంట్స్?తారక్ sr. NTR కు ఇష్టమైన మనవడని ఎవరన్నారు.. YVS చౌదరి షాకింగ్ కామెంట్స్?Ntr{#}NTR;choudary actor;Tollywood;Cinema;harikrishnana;Press;Director;Wife;Jr NTR;TeluguSat, 10 Aug 2024 09:45:00 GMTసాధారణంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారికి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సినిమా హీరోల పర్సనల్ లైఫ్ గురించి కంటే ప్రొఫెషనల్ వైఫ్ గురించి తెలుసుకోవడానికి అందరూ తెగ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వారి పర్సనల్ లైఫ్ గురించి ఏదైనా విషయం సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే చాలు.. ఆ విషయం గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 నందమూరి తారక రామారావు మనవడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్.. ఇక తాతకు తగ్గ మనవడిగా పేరు సంపాదించుకున్నాడు. అయితే నేటితరం ప్రేక్షకులకు సీనియర్ ఎన్టీఆర్ మరోసారి పుట్టాడేమో అన్న విధంగా జూనియర్ ఎన్టీఆర్ ఇక చరిష్మాను కొనసాగిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అంతేకాదు సీనియర్ ఎన్టీఆర్కు ఎంతోమంది మనవళ్ళు ఉన్నప్పటికీ అటు తారకే అందరికంటే ఎక్కువ ఇష్టమైన మనవడు అంటూ ఎన్నో రోజులుగా అభిమానులు కూడా అనుకుంటున్నారు. అయితే ఇదే విషయం గురించి డైరెక్టర్ వైవిఎస్ చౌదరి షాకింగ్ కామెంట్స్ చేశాడు.


 ఇటీవల ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ గురించి సీనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. డైరెక్టర్ వైవిఎస్ చౌదరి జూనియర్ ఎన్టీఆర్ ఆ పేరును సీనియర్ ఎన్టీఆర్ పెట్టలేదని హరికృష్ణ పెట్టారు అంటూ టాలీవుడ్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి అన్నారు. ప్రెస్ మీట్ సందర్భంగా ఎన్టీఆర్ కు ఇష్టమైన మనవడు జూనియర్ ఎన్టీఆర్ కదా అని ఈ డైరెక్టర్ ను ఒక రిపోర్టర్ అడిగాడు. అయితే దీనిపై స్పందిస్తూ.. రామారావు గారికి ఇష్టమైన మనవడు జూనియర్ ఎన్టీఆర్ ఏమి కాదు. ఆయనకు అందరు మనవళ్లు ఇష్టమే అంటూ వైవిఎస్ చౌదరి చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>