TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/bigboss-telugu-sarjary366511ea-08aa-44c7-a5f2-2ff73752dfd2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/bigboss-telugu-sarjary366511ea-08aa-44c7-a5f2-2ff73752dfd2-415x250-IndiaHerald.jpgబుల్లితెర ప్రేక్షకులను బాగా అలరిస్తున్నటువంటి కార్యక్రమాలలో బిగ్ బాస్ షో కూడా ఒకటి.. ఈ షో ప్రస్తుతం అన్ని భాషలలో కూడా భారీగానే క్యాన్సిల్ సంపాదించుకున్నది. ఇక తెలుగులో విషయానికి వస్తే ప్రస్తుతం ఎనిమిదవ సీజన్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి బిగ్ బాస్ -8 కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలను కూడా షో నిర్వాహకులు ఇటీవలే విడుదల చేశారు. నాగార్జున ఎప్పటిలాగానే హోస్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక కంటిస్టెంట్ల లిస్టును కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది . అందుకు సంబంధించిన కొన్ని పేర్లBIGBOSS;TELUGU;SARJARY{#}Bigboss;Prize;House;Akkineni Nagarjuna;Cinema;Newsటీవీ: బిగ్ బాస్ కోసం సర్జరీలు చేయించుకుంటున్న కంటెస్టెంట్లు.. విస్తుపోయే నిజాలు చెప్పిన డాక్టర్..!టీవీ: బిగ్ బాస్ కోసం సర్జరీలు చేయించుకుంటున్న కంటెస్టెంట్లు.. విస్తుపోయే నిజాలు చెప్పిన డాక్టర్..!BIGBOSS;TELUGU;SARJARY{#}Bigboss;Prize;House;Akkineni Nagarjuna;Cinema;NewsSat, 10 Aug 2024 02:00:00 GMTబుల్లితెర ప్రేక్షకులను బాగా అలరిస్తున్నటువంటి కార్యక్రమాలలో బిగ్ బాస్ షో కూడా ఒకటి.. ఈ షో ప్రస్తుతం అన్ని భాషలలో కూడా భారీగానే క్యాన్సిల్ సంపాదించుకున్నది. ఇక తెలుగులో విషయానికి వస్తే ప్రస్తుతం ఎనిమిదవ సీజన్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి బిగ్ బాస్ -8 కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలను కూడా షో నిర్వాహకులు ఇటీవలే విడుదల చేశారు. నాగార్జున ఎప్పటిలాగానే హోస్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక కంటిస్టెంట్ల లిస్టును కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది . అందుకు సంబంధించిన కొన్ని పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి.


తాజాగా బిగ్ బాస్ షోలో పాల్గొని కంటెస్టెంట్లకు సంబంధించి ఒక న్యూస్ అయితే వైరల్ గా మారుతోంది. అదేమిటంటే బిగ్ బాస్ లో అవకాశం వచ్చిన తర్వాత చాలా మంది సెలబ్రిటీలు తమ అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసమే ఎన్నో చోట్ల  సర్జరీ చేయించుకుంటున్నారని ప్రముఖ సర్జన్ బయట పెట్టడం జరిగింది. చాలా మంది ఈ షో కి వెళ్లే ముందు తమ దగ్గరకు వచ్చి ముక్కుకి ,పెదాలకు , శరీరంలోని కొన్ని భాగాలకు సర్జరీ చేయించుకుని పోతున్నారంటూ వైద్యులు తెలియజేశారు.


అయితే వీరంతా తాము అందంగా కనిపించడానికి ఇలా చేస్తున్నారనే విధంగా తెలియజేశారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతున్నది. చాలా మంది బిగ్ బాస్ హౌస్ లోకి ప్రైజ్ మనీ కోసం కాదని సినిమా అవకాశాల కోసమే వెళుతున్నారని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. హౌస్ లో అందంగా కనపడితే చాలు కచ్చితంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుందని అలా అవకాశాలు కూడా వస్తాయని చాలా మంది సెలబ్రిటీలు కూడా భావిస్తూ ఇలా చేస్తున్నారట. ముఖ్యంగా బిగ్ బాస్-8 వ సీజన్లో  హాట్ బ్యూటీసే ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారికంగా బిగ్ బాస్ షో నిర్వాహకులు కంట్రీంట్లు లిస్టును కూడా బయట పెట్టబోతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>