Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha50735db8-f16d-4809-8f08-a2df305e75ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha50735db8-f16d-4809-8f08-a2df305e75ab-415x250-IndiaHerald.jpgసౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న సమంత జీవితం తెరిచిన పుస్తకమే అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఆమె హీరోయిన్గా ఇండస్ట్రీలో అడుగు పెట్టడం దగ్గర నుంచి ఆమె ప్రేమాయణం.. అక్కినేని హీరో నాగచైతన్యని పెళ్లి చేసుకోవడం ఇక ఆ తర్వాత విడాకులు తీసుకొని వేరుపడటం లాంటి అన్ని విషయాలు కూడా ప్రేక్షకులకు తెలుసు. అయితే విడాకుల తర్వాత సమంత ఏం చేసినా కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతోంది అని చెప్పాలి. అయితే ఇటీవలే సమంత మాజీ భర్త అక్కినేని హీరో నాగచైతన్య ఇటీవల మరో హీరోయిన్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడుSamantha{#}Nijam;marriage;Husband;Heroine;Akkineni Nagarjuna;Chaitanya;naga;Naga Chaitanya;Samantha;News;Hero;mediaమా రిలేషన్ షిప్ లో.. నేను ఎలాంటి తప్పు చేయలేదంటున్న సమంత?మా రిలేషన్ షిప్ లో.. నేను ఎలాంటి తప్పు చేయలేదంటున్న సమంత?Samantha{#}Nijam;marriage;Husband;Heroine;Akkineni Nagarjuna;Chaitanya;naga;Naga Chaitanya;Samantha;News;Hero;mediaFri, 09 Aug 2024 07:45:00 GMTసౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న సమంత జీవితం తెరిచిన పుస్తకమే అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఆమె హీరోయిన్గా ఇండస్ట్రీలో అడుగు పెట్టడం దగ్గర నుంచి ఆమె ప్రేమాయణం.. అక్కినేని హీరో నాగచైతన్యని పెళ్లి చేసుకోవడం ఇక ఆ తర్వాత విడాకులు తీసుకొని వేరుపడటం లాంటి అన్ని విషయాలు కూడా ప్రేక్షకులకు తెలుసు. అయితే విడాకుల తర్వాత సమంత ఏం చేసినా కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతోంది అని చెప్పాలి. అయితే ఇటీవలే సమంత మాజీ భర్త అక్కినేని హీరో నాగచైతన్య ఇటీవల మరో హీరోయిన్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు.


 ఎన్నో రోజుల నుంచి హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నాగచైతన్య రిలేషన్షిప్ కొనసాగిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను నిజం చేసేలా ఇటీవల ఇద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కుటుంబ సభ్యులు సమక్షంలో ఏ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఇటీవల నాగచైతన్య తండ్రి నాగార్జున ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయాయ్ అని చెప్పాలి. అయితే ఈ ఎంగేజ్మెంట్ పై అటు సమంత స్పందన ఎలా ఉంటుంది అనే విషయంపై అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే నాగ చైతన్యతో గతంలో ఉన్న వైవాహిక బంధం పై సమంత గతంలో ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి.


 నా రిలేషన్ షిప్ లో నేను ఎటువంటి తప్పు చేయలేదు అంటూ గతంలో ఇంటర్వ్యూలో సమంత వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు నాగచైతన్య మరో హీరోయిన్ తో డేటింగ్ చేసి మరి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. దీంతో ఇక నాగచైతన్య సమంత మధ్య విడాకులు కావడానికి చైతన్య కారణమని.. కానీ ఎంతోమంది సోషల్ మీడియా జనాలు అటు సమంతా వల్లే ఈ విడాకులు జరిగాయి అంటూ తిప్పి పోసారని.. ఇప్పటికైనా వాస్తవాన్ని అర్థం చేసుకోవాలంటూ సమంత అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>