MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/the-curse-that-haunts-akkineni-daughters-in-law91e0a8b3-3141-4f20-a4a5-ee3ac79cf7d0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/the-curse-that-haunts-akkineni-daughters-in-law91e0a8b3-3141-4f20-a4a5-ee3ac79cf7d0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న వార్త సోభిత, నాగ చైతన్య నిశ్చితార్థం. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుండగా, నెటిజన్లు మాత్రం వేరే కోణంలో ఆలోచిస్తున్నారు. కాగా నట సింహం నాగర్జున తన మొదటి భార్య లక్ష్మితో పెళ్లి చేసుకున్నారు. వారికి నాగార్జున, అనూష్య అనే ఇద్దరు సంతానం. అనూష్య అంటేనే నాగ చైతన్య. నాగ చైతన్యకు సామంతాతో వివాహం అయింది. సమంత,నాగ చైతన్య ఏమాయ చేసావే చిత్రంలో మొదటిసారి జతకట్టారు. 2010లో విడుదలైన ఏమాయ చేసావే సమంత నటించిన ఫస్ట్ మూవీ. సెట్స్ లో మొదలైన పరిచయం పెళ్ళికి దారి తీసింది. 2017లో tollywood{#}Goa;November;Amazon;lion;Wife;News;Chaitanya;marriage;shobitha;naga;Akkineni Nagarjuna;Samantha;Naga Chaitanya;Allu Arjun;mediaఅక్కినేని కోడళ్ళను వెంటాడుతున్న శాపం.. శోభిత కి కూడా అలా జరగనుందా..!?అక్కినేని కోడళ్ళను వెంటాడుతున్న శాపం.. శోభిత కి కూడా అలా జరగనుందా..!?tollywood{#}Goa;November;Amazon;lion;Wife;News;Chaitanya;marriage;shobitha;naga;Akkineni Nagarjuna;Samantha;Naga Chaitanya;Allu Arjun;mediaFri, 09 Aug 2024 14:23:23 GMTటాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న వార్త సోభిత, నాగ చైతన్య నిశ్చితార్థం. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుండగా, నెటిజన్లు మాత్రం వేరే కోణంలో ఆలోచిస్తున్నారు. కాగా నట సింహం నాగర్జున తన మొదటి భార్య లక్ష్మితో పెళ్లి చేసుకున్నారు. వారికి నాగార్జున, అనూష్య అనే ఇద్దరు సంతానం. అనూష్య అంటేనే నాగ చైతన్య. నాగ చైతన్యకు సామంతాతో వివాహం అయింది. సమంత,నాగ చైతన్య ఏమాయ చేసావే చిత్రంలో మొదటిసారి జతకట్టారు. 2010లో విడుదలైన ఏమాయ చేసావే సమంత నటించిన ఫస్ట్ మూవీ. సెట్స్ లో మొదలైన పరిచయం పెళ్ళికి దారి తీసింది. 2017లో సమంత,నాగ చైతన్య వివాహం

 చేసుకున్నారు. హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయంలో గోవా వేదికగా వివాహం జరిగింది. పెళ్ళైన నాలుగేళ్లకు విడాకులు తీసుకుని విడిపోయారు. విడాకులు తీసుకున్న సమంత ఒంటరిగా ఉంది. అయితే ఇప్పుడు నాగ చైతన్య ,సోభితతో నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తుంది. నాగ చైతన్య, శోభిత  తో రిలేషన్ కొనసాగించారు. చాలా కాలం సీక్రెట్ గా ఈ జంట డేటింగ్ చేశారు. నాగ చైతన్య,శోభిత విదేశాల్లో చక్కర్లు కొడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నాగ చైతన్య , శోభిత రిలేషన్ లో ఉన్నారని సోషల్ మీడియా లో వార్తలు తెగ వినిపించాయి. ఈ వార్తలను నాగ చైతన్య టీమ్ ఖండించారు.

 నిశ్చితార్థం జరుపుకుని అందరికీ భారీ షాక్ ఇచ్చారు. ఇకపోతే  అక్కినేని నాగార్జున అఫీషియల్ గా ప్రకటించారు. నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. తమ కుటుంబంలోకి నూతన సభ్యురాలికి వెల్కమ్. నాగ చైతన్య,శోభిత కలకాలం సుఖసంతోషాలతో కలిసి ఉండాలని నాగార్జున   ఎక్స్ లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక సమంత కెరీర్ పరిశీలిస్తే ఆమె నటించిన హనీ బన్నీ వెబ్ సిరీస్ నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>