Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya-samantha-shobhita-samantha-boyfriend-samantha-boyfriend-post-naga-chaitanya-shobhita-engagement-updates58ff9a19-0dd7-400b-afc4-e492c707c2b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-chaitanya-samantha-shobhita-samantha-boyfriend-samantha-boyfriend-post-naga-chaitanya-shobhita-engagement-updates58ff9a19-0dd7-400b-afc4-e492c707c2b9-415x250-IndiaHerald.jpgకంగ్రాట్స్ పతిత.. చైతు రెండవ పెళ్లిపై సమంత ప్రియుడు షాకింగ్ కామెంట్స్..! హీరో నాగచైతన్య ఎన్నో సినిమాల్లో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. నాగచైతన్య సమంత వివాహం చేసుకొని కొన్ని రోజుల్లోనే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. హీరో నాగ చైతన్య రెండో పెళ్లికి రంగం సిద్ధమైంది. హీరోయిన్ శోభిత థుళిపాళతో గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్న నాగచైతన్య తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే హీరోయిన్ శోభితతో నాగ చైతన్య గురువారం నిశ్చితార్ధNaga Chaitanya; Samantha; shobhita ;Samantha boyfriend; Samantha boyfriend post; Naga Chaitanya shobhita engagement updates{#}Chaitanya;Heroine;marriage;shobitha;Hero;Samantha;Akkineni Nagarjuna;naga;Naga Chaitanyaకంగ్రాట్స్ పతిత.. చైతు రెండవ పెళ్లిపై సమంత ప్రియుడు షాకింగ్ కామెంట్స్..!కంగ్రాట్స్ పతిత.. చైతు రెండవ పెళ్లిపై సమంత ప్రియుడు షాకింగ్ కామెంట్స్..!Naga Chaitanya; Samantha; shobhita ;Samantha boyfriend; Samantha boyfriend post; Naga Chaitanya shobhita engagement updates{#}Chaitanya;Heroine;marriage;shobitha;Hero;Samantha;Akkineni Nagarjuna;naga;Naga ChaitanyaFri, 09 Aug 2024 11:56:00 GMTహీరో నాగచైతన్య ఎన్నో సినిమాల్లో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. నాగచైతన్య సమంత వివాహం చేసుకొని కొన్ని రోజుల్లోనే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. హీరో నాగ చైతన్య రెండో పెళ్లికి రంగం సిద్ధమైంది. హీరోయిన్ శోభిత థుళిపాళతో గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్న నాగచైతన్య తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే హీరోయిన్ శోభితతో నాగ చైతన్య గురువారం నిశ్చితార్ధం చేసుకున్నారు.


వీరి నిశ్చితార్థం ఘనంగా జరింగింది. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఎంగేజే మెంట్ ఫోటోలను నాగార్జున రివిల్ చేశారు. నాగచైతన్య కూడా తన నిశ్చితార్ధం ఫోటోలు ఇన్ స్టా స్టోరిలో పెట్టాడు . దింతో సోషల్ మిడియో వేదికగా పలువురు సెలబ్రిటీలు వీరికి ఆభినందనలు తెలుపుతుంది . అయితే ఓ వ్యక్తి మాత్రం పతిత కంగ్రాట్స్ అంటూ నాగచైన్యను ఉద్దేశించి కామెంట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది . ఇలా కామెంట్ చేసింది మరెవ్వరో కాదు .. సమంత క్లోజ్ ఫ్రెండ్ ప్రితం జుకాల్కర్ .


గతంలో ప్రితం జుకాల్కర్ సమంత ఇద్దరు ప్రేమించుకుంటున్నారని అనేక కథనాలు వెలిశాయి .  నాగచైతన్య తో విడిపోయిన తరువాత ప్రితం జుకల్కర్ అనే వ్యక్తి సమంత రిలేషన్ లో ఉందని .. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది . సమంత ఇటీవల గుడికి వెళ్లిన సందర్భంలో కూడా ప్రితం జ కాల్కర్ ఆమె పక్కనే దర్శనం ఇచ్చారు . దీంతో వీరి రిలేషన్ లో ఉన్నారని అందరూ భావించారు. అయితే ఈ వార్తలను సమంత , ప్రితం జుకాల్కర్  ఇద్దరూ ఖండించారు . తాము స్నేహితులమే అంటూ క్లారిటీ ఇచ్చారు .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>