MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagachaitanya4e5e7b54-b740-4d5e-95fe-a1aa0584efdc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagachaitanya4e5e7b54-b740-4d5e-95fe-a1aa0584efdc-415x250-IndiaHerald.jpgవిదేశాల్లోనూ వీరిద్దరూ ప్రేమ పక్షుల్లా చక్కెరలు కొడుతున్నారు. వీరిద్దరూ డేటింగ్ లో కూడా ఉన్నారని ... త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు ఈరోజు వీరిద్దరి ఎంగేజ్మెంట్ హైదరాబాదులో జరిగింది. నాగార్జున స్వయంగా చైతు - శోభిత ఎంగేజ్మెంట్ ఫోటోలు అధికారికంగా బయట పెట్టడంతో ఎంగేజ్మెంట్ పై క్లారిటీ వచ్చేసిందిnagachaitanya{#}Samantha;shobitha;Naga Chaitanya;Love;Telugu;News;Heroine;Wife;marriageశోభిత‌తో ఎంగేజ్మెంట్‌... స‌మంత మీద ప‌గ‌తో చైతు ఏం చేశాడో చూడండి..?శోభిత‌తో ఎంగేజ్మెంట్‌... స‌మంత మీద ప‌గ‌తో చైతు ఏం చేశాడో చూడండి..?nagachaitanya{#}Samantha;shobitha;Naga Chaitanya;Love;Telugu;News;Heroine;Wife;marriageFri, 09 Aug 2024 08:57:09 GMTప్రస్తుతం తెలుగు మీడియాలోనూ .. తెలుగు సినిమా మీడియాలోనూ ... సోషల్ మీడియాలోనూ అక్కినేని నాగచైతన్య - శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ గురించి ఒకటే చర్చి జరుగుతోంది. గత రెండు సంవత్సరాల నుంచి వీరిద్దరి మధ్య డేటింగ్ వార్తలు ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. మనదేశంలోనూ .. విదేశాల్లోనూ వీరిద్దరూ ప్రేమ పక్షుల్లా చక్కెరలు కొడుతున్నారు. వీరిద్దరూ డేటింగ్ లో కూడా ఉన్నారని ... త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు ఈరోజు వీరిద్దరి ఎంగేజ్మెంట్ హైదరాబాదులో జరిగింది. నాగార్జున స్వయంగా చైతు - శోభిత ఎంగేజ్మెంట్ ఫోటోలు అధికారికంగా బయట పెట్టడంతో ఎంగేజ్మెంట్ పై క్లారిటీ వచ్చేసింది.


ఇక త్వరలోనే వీరిద్దరి పెళ్లి తేదీ కూడా ఎనౌన్స్ కానుంది. ఇదిలా ఉంటే ఆగస్టు 8న చైతు తన ఎంగేజ్మెంట్ చేసుకోవటానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉందన్న చర్చలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అంతేకాదు తన మాజీ భార్య స్టార్ హీరోయిన్ సమంత మీద ఉన్న పగతోనే చైతు ఇలాంటి పనిచేశాడని సోషల్ మీడియాలో ఒక్కటే పుకార్లు, షికార్లు చేస్తున్నాయి. ఆగస్టు 8న చైతు .. శోభితను తన జీవితంలోకి ఆహ్వానించడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందట.


చైతు మొదటి భార్య సమంతకు ప్రపోజ్ చేసింది ఆగస్టు 8వ తేదీ న ... చైతు సమంత పెళ్లి జరిగాక నాలుగేళ్లు కాపురం చేశా క మనస్పర్ధలు నేపథ్యం లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత చైతు శోభిత తో ప్రేమలో పడ్డాడు. ఇక చైతుకు తొలి వివాహం కలిసి రాకపోయినా తండ్రి నాగార్జున తల్లి లక్ష్మీలా రెండో వివాహం అయిన హ్యాపీగా కలిసి రావాల ని అందరం కోరుకుందాం. ఇక త్వ‌ర‌లోనే చైతు - శోభిత పెళ్లి కూడా చేయాల‌ని చైతు తండ్రి నాగార్జున ఉబ‌లాట ప‌డుతున్నారు .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>