PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jana-sena-is-strong-is-tdps-anger-getting-worsef5220181-347a-4213-b0f9-768c4c58030d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jana-sena-is-strong-is-tdps-anger-getting-worsef5220181-347a-4213-b0f9-768c4c58030d-415x250-IndiaHerald.jpgఈ ఎన్నికలకు ముందు వరకు జనసేనకు చాలా జిల్లాలలో సరైన నాయకత్వం లేదు. చాలా నియోజ‌క‌వ‌ర్గా ల‌లో పార్టీ జెండా ప‌ట్టుకునే వారే లేరు. ఇక సరైన క్యాడర్ లేదు. ఎప్పుడు అయితే జనసేన కూటమిలో చేరి అధికారంలోకి వచ్చిందో పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి అయ్యారు. అప్పటినుంచి జనసేనలోకి వలసలు భారీగా పెరుగుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ మాత్రమే కాదు .. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో కూడా పదవులు రావని డిసైడ్ అయిన వారు .janasena - TDP{#}kalyan;TDP;Telugu Desam Party;Janasenaజ‌న‌సేన స్ట్రాంగ్‌... టీడీపీ కోపం న‌షాళానికి అంటుతోందా..?జ‌న‌సేన స్ట్రాంగ్‌... టీడీపీ కోపం న‌షాళానికి అంటుతోందా..?janasena - TDP{#}kalyan;TDP;Telugu Desam Party;JanasenaFri, 09 Aug 2024 09:28:43 GMTరాజకీయాలలో శాశ్వత మిత్రులు .. శాశ్వత శత్రువులు ఉండరు అని అంటారు .. రాజకీయం అనేది స్నేహితులను కూడా విడదీస్తుంది. అలాగే భార్యాభర్తలను కూడా వేరు చేస్తుంది . రక్త సంబంధాలలో చిచ్చు రేపుతుంది అలాంటిది మిత్ర పక్షాల మధ్య గొడవలు రాకుండా ఉంటాయా  ? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతోంది .. కళ్ళ ఎదుట జనసేన రాజకీయంగా బలపడుతోంది. ఇది టిడిపిలో సహజంగానే అసంతృప్తి రగులుస్తోంది. ఇటీవల జనసేన చేపట్టిన సభ్యత్వం నమోదుకు మంచి స్పందన వచ్చింది. జనసేన ప్రస్థానాన్ని ఎదుగుదలను టిడిపి చాలా జాగ్రత్తగా కనిపిస్తోంది ... కేడర్ తో పాటు పలువురు కీలక నేతలు చివరకు టిడిపిలో అసంతృప్తితో ఉన్న నేతలు కూడా ఇప్పుడు జనసేనలోకి వెళ్లిపోతున్నారు.


వాస్తవానికి ఈ ఎన్నికలకు ముందు వరకు జనసేనకు చాలా జిల్లాలలో సరైన నాయకత్వం లేదు. చాలా నియోజ‌క‌వ‌ర్గా ల‌లో పార్టీ జెండా ప‌ట్టుకునే వారే లేరు. ఇక సరైన క్యాడర్ లేదు. ఎప్పుడు అయితే జనసేన కూటమిలో చేరి అధికారంలోకి వచ్చిందో పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి అయ్యారు. అప్పటినుంచి జనసేనలోకి వలసలు భారీగా పెరుగుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ మాత్రమే కాదు .. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో కూడా పదవులు రావని డిసైడ్ అయిన వారు ... తెలుగుదేశంలో ఇప్పుడున్న పరిస్థితులలో ఎదగలేమని భావించిన నేతలు అందరూ జనసేన వైపు చూస్తున్నారు.


జనసేన బలపడితే భవిష్యత్తులో తమకు ఏ కు మేకవుతుందనేది టిడిపి నాయకులలో ఒక రకమైన భయం అయితే ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న పవన్ దానిని అడ్డం పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసుకుంటే వచ్చే ఎన్నికలలో రెట్టింపు స్థానాలలో పోటీ చేయాలనేదే పవన్ ఎత్తుగ‌డగా కనిపిస్తోంది. ఇదే జరిగితే టిడిపి - జనసేన మధ్య ఖచ్చితంగా గొడవలు మొదలవడం ఖాయం. అప్పుడు ఈ మిత్రపక్షాల సంగతి ఏమో గాని వీరు శత్రువులుగా మారటం ఖాయం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>