MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha67e97b50-af00-4a65-8f4c-e18c729eb20f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha67e97b50-af00-4a65-8f4c-e18c729eb20f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగార్జున వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీని ఏలుతున్నాడు అక్కినేని నాగచైతన్య. అక్కినేని నాగచైతన్య చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ... ఇప్పటి వరకు అన్ని సినిమాలు దాదాపు మంచి సక్సెస్ అందుకున్నాయి. అయితే అలాంటి అక్కినేని నాగచైతన్య లైఫ్ లో సమంత ఎపిసోడ్ చాలా బాధాకరమైనది. Samantha{#}ye maya chesave;Success;Akkineni Nagarjuna;Samantha;marriage;media;Naga Chaitanya;Hero;Heroineచైతూ పెద్ద సైకో... శోబితా లైఫ్‌ కూడా నాశనమే..?చైతూ పెద్ద సైకో... శోబితా లైఫ్‌ కూడా నాశనమే..?Samantha{#}ye maya chesave;Success;Akkineni Nagarjuna;Samantha;marriage;media;Naga Chaitanya;Hero;HeroineFri, 09 Aug 2024 13:51:27 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగార్జున వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీని ఏలుతున్నాడు అక్కినేని నాగచైతన్య. అక్కినేని నాగచైతన్య చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ... ఇప్పటి వరకు అన్ని సినిమాలు దాదాపు మంచి సక్సెస్ అందుకున్నాయి. అయితే అలాంటి అక్కినేని నాగచైతన్య లైఫ్ లో సమంత ఎపిసోడ్ చాలా బాధాకరమైనది.


హీరోయిన్ సమంత మరియు అక్కినేని నాగచైతన్య ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  ఏం మాయ చేసావే సమయంలో అక్కినేని నాగచైతన్య అలాగే హీరోయిన్ సమంత... ప్రేమలో పడిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే అక్కినేని నాగచైతన్య,  హీరోయిన్ సమంత...ఇద్దరూ.. 2017 సంవత్సరంలో... వివాహం చేసుకున్నారు. క్రైస్తవ, అలాగే హిందూ సాంప్రదాయం ప్రకారం... అక్కినేని నాగచైతన్య,  హీరోయిన్ సమంత ఇద్దరి వివాహం జరిగింది. అయితే...  4 ఏళ్ల పాటు కాపురం చేసిన తర్వాత.. అక్కినేని నాగచైతన్య,  హీరోయిన్ సమంత విడిపోయారు. 2021 డిసెంబర్‌ మాసంలో... అక్కినేని నాగచైతన్య,  హీరోయిన్ సమంత విడిపోవడం జరిగింది.


అయితే... అక్కినేని నాగచైతన్య, హీరోయిన్‌ శోబితా దూళి పాళ్ల ఎంగేజ్‌ మెంట్‌ కార్యక్రమంపై సోషల్ మీడియా ఇన్‌ ఫ్లూయేన్సర్‌ ఉమైర్‌ సంధూ సంచలన పోస్ట్‌ పెట్టడం జరిగింది. అక్కినేని నాగచైతన్య, హీరోయిన్‌ శోబితా దూళి పాళ్ల ఎంగేజ్‌ మెంట్‌ కార్యక్రమంను వ్యతిరేకిస్తూ... ఈ పోస్ట్‌ పెట్టాడు ఉమైర్‌ సంధూ. ఇప్పటికే టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంతను పెళ్లి చేసుకుని... ఆమె జీవితాన్ని నాశనం చేశాడని అక్కినేని నాగచైతన్యపై ఫైర్ అయ్యాడు.


ఇక ఇప్పుడు హీరోయిన్‌ శోబితా దూళి పాళ్లను ఎంగేజ్‌ మెంట్‌ చేసుకుని...ఆమెను లైఫ్‌ నాశనం చేసేలా ఉన్నాడని అక్కినేని నాగచైతన్యపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అక్కినేని నాగచైతన్య పెద్ద సైకో అని.. అందుకే అతన్ని సమంత వదిలేసిందంటూ బాంబ్‌ పేల్చారు ఉమైర్‌ సంధూ. ఇక అక్కినేని నాగచైతన్యపై ఉమైర్‌ సంధూ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>