Healthpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/surgeryf6f15add-8c9e-4ea9-b4d9-2a4896cfa1a6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/surgeryf6f15add-8c9e-4ea9-b4d9-2a4896cfa1a6-415x250-IndiaHerald.jpgసాధారణంగా మనుషులు అన్న తర్వాత ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఆరోగ్యం గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. కొన్ని కొన్ని సార్లు ఊహించని వ్యాధుల బారిన పడటం చూస్తూ ఉంటాం. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు కేవలం మందులు వేసుకోవడం ద్వారా తగ్గిపోతే.. ఇంకొన్ని ఆరోగ్య సమస్యలు మాత్రం ఆపరేషన్ చేసేంతవరకు కూడా తగ్గకుండా ఉంటాయి అని చెప్పాలి. దీంతో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు సర్జరీ చేయడం చేస్తూ ఉంటారు వైద్యులు. ఈ మధ్యకాలంలో అయితే ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఆపరేషన్ చేసి దానిని నSurgery{#}hari;hari music;Houseఅనస్థీషియా ఇవ్వకుండానే.. కిడ్నీ మార్పిడి.. ఎక్కడంటే?అనస్థీషియా ఇవ్వకుండానే.. కిడ్నీ మార్పిడి.. ఎక్కడంటే?Surgery{#}hari;hari music;HouseFri, 09 Aug 2024 11:15:00 GMTసాధారణంగా మనుషులు అన్న తర్వాత ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఆరోగ్యం గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. కొన్ని కొన్ని సార్లు ఊహించని వ్యాధుల బారిన పడటం చూస్తూ ఉంటాం. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు కేవలం మందులు వేసుకోవడం ద్వారా తగ్గిపోతే.. ఇంకొన్ని ఆరోగ్య సమస్యలు మాత్రం ఆపరేషన్ చేసేంతవరకు కూడా తగ్గకుండా ఉంటాయి అని చెప్పాలి.  దీంతో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు సర్జరీ చేయడం చేస్తూ ఉంటారు వైద్యులు.


 ఈ మధ్యకాలంలో అయితే ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఆపరేషన్ చేసి దానిని నయం చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు వైద్యులు. సాధారణంగా వైద్యులు ఇలా సర్జరీ చేసేటప్పుడు ఇక పేషెంట్ కు నొప్పి తెలియకుండా ఉండేందుకు ముందుగా అనస్తీషియా ఇస్తారు. అనస్తీషియా ఇవ్వడం వల్ల వైద్యులు ఆపరేషన్ చేస్తున్నారు అన్న విషయం పేషంట్లకు తెలిసినప్పటికీ ఇక మత్తు కారణంగా నొప్పి మాత్రం తెలియకుండా ఉంటుంది అని చెప్పాలి. అలాంటిది సర్జరీ చేసేటప్పుడు అనస్తీషియా ఇవ్వకుండా వైద్యులు ఆపరేషన్ చేస్తే.. ఎలా ఉంటుంది పేషెంట్ నొప్పితో విలవిలలాడిపోయి అటు ఇటు కదిలి చివరికి ఆపరేషన్ ఫెయిల్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.


 కానీ ఇక్కడ వైద్యులు మాత్రం ఇలాంటిదే చేశారు. ఏకంగా అనస్తీషియా ఇవ్వకుండానే ఒక ఆపరేషన్ పూర్తి చేశారు. అది కూడా శరీరంలో ఎంతో ముఖ్యమైన కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ చేస్తున్న సమయంలో అనస్థీషియ ఇవ్వకపోవడంతో రోగి మేలుకొని వైద్యులతో కబుర్లు చెబుతూ ఉండిపోయాడు. నమ్మశక్యంగా లేని ఈ ఘటన అమెరికాలోని ఇల్లినాయిస్ లో జరిగింది. 70 ఏళ్ల హరి స్టాక్ హౌస్ కి వైద్యులు  ఇటీవల కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేశారు. శాస్త్ర చికిత్స సమయంలో పైకి లేపినప్పటికీ కూడా తనకు నొప్పిగా అనిపించలేదని సదురు పేషంట్ చెప్పుకొచ్చాడు. అయితే ఆనస్తీషియా లేకుండా ఇలా కిడ్నీ మార్పిడి చేయడం నార్త్ వెస్ట్ టర్న్  మెడిసిన్ లో ఇది మూడోసారి అన్నది తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>