MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shobitha-naga-chithanya-samnatha71812117-3e41-417c-bed0-6029d1ee87d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shobitha-naga-chithanya-samnatha71812117-3e41-417c-bed0-6029d1ee87d4-415x250-IndiaHerald.jpgఅక్కినేని నాగచైతన్య, సమంత ప్రేమించుకొని వివాహం చేసుకొని కొంతకాలానికి విడాకులు తీసుకోవడంతో అభిమానులు ఇప్పటికే ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.. తాజాగా నిన్నటి రోజున హీరోయిన్ శోభితతో నాగచైతన్య నిశ్చితార్థం చేసుకున్న విషయాన్ని నాగచైతన్య తండ్రి నాగార్జున సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే శోభిత కు కూడా సమంత అక్క అన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. వీటి గురించి పూర్తిగా చూద్దాం. శోభితా ధూళిపాళ్ల 2013లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీలలో ఈమె కిరీటాన్ని అందుకున్నది తెనాలిలో పుట్టినప్పటికSHOBITHA;NAGA CHITHANYA;SAMNATHA{#}Goodachari;India;Samantha;shobitha;Akkineni Nagarjuna;Naga Chaitanya;media;bollywood;Heroine;marriageశోభిత: సమంత అక్కనే చైతూ పెళ్లి చేసుకోబోతున్నారా.. అసలు ట్విస్ట్ ఇదే..!శోభిత: సమంత అక్కనే చైతూ పెళ్లి చేసుకోబోతున్నారా.. అసలు ట్విస్ట్ ఇదే..!SHOBITHA;NAGA CHITHANYA;SAMNATHA{#}Goodachari;India;Samantha;shobitha;Akkineni Nagarjuna;Naga Chaitanya;media;bollywood;Heroine;marriageFri, 09 Aug 2024 09:05:00 GMTఅక్కినేని నాగచైతన్య, సమంత ప్రేమించుకొని వివాహం చేసుకొని కొంతకాలానికి విడాకులు తీసుకోవడంతో అభిమానులు ఇప్పటికే ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.. తాజాగా నిన్నటి రోజున హీరోయిన్ శోభితతో నాగచైతన్య నిశ్చితార్థం చేసుకున్న విషయాన్ని నాగచైతన్య తండ్రి నాగార్జున సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే శోభిత కు కూడా సమంత అక్క అన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. వీటి గురించి పూర్తిగా చూద్దాం.



శోభితా ధూళిపాళ్ల  2013లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీలలో ఈమె కిరీటాన్ని అందుకున్నది తెనాలిలో పుట్టినప్పటికీ శోభిత తండ్రి నేవీ ఆఫీసర్.. ఈమె తల్లి కూడా టీచర్.. ఈమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని ఆలోచనతో తన టాలెంట్తో బాలీవుడ్ వైపుగా అడుగులు వేసింది. అయితే తెలుగులో మాత్రం గూఢచారి అనే సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్నది. అప్పటినుంచి తనకు బాగా నచ్చిన కథలని ఎంచుకుంటూ ఉంటుంది. శోభితకు కూడా ఒక చెల్లెలు ఉన్నది కొంతకాలం క్రితమే ఆమె వివాహం చేసుకున్నది. ఆమె పేరు సమంత ధూళిపాళ్ల.. అయితే సమంత ప్రేమ పెళ్లి చేసుకున్న సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలు అప్పుడెప్పుడో షేర్ చేయగా.. తాజాగా ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి..


దీంతో పలువురు అభిమానులు నెట్టిజెన్స్ సైతం సమంత అక్క నే శోభిత పెళ్లి చేసుకుంటుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. శోభితకు కూడా చెల్లెలు ఉందనే విషయం మాత్రం చాలా మందికి తెలియకపోవచ్చు. ఇటీవల ఎంగేజ్మెంట్ వల్ల సమంత చైతుకి సంబంధించి కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికి కూడా సమంతతో  దిగిన కొన్ని ఫోటోలు నాగచైతన్య డిలీట్ చేయలేదని అభిమానులు ఈ ఫోటోలను డిలీట్ చేయాలంటూ తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా శోభిత నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన హాట్ గ్లామర్ తో కుర్రకారులను ఆకట్టుకుంటూ ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో సినిమాలలో నటిస్తుందో లేదో చూడాలి మరి.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>