Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee00e0788-0bf2-49f0-83a1-f0b2d65e4004-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee00e0788-0bf2-49f0-83a1-f0b2d65e4004-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్‌ పోతినేని, డాషింగ్ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్ కాంబోలో వ‌స్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌లో డబుల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్‌ శంకర్‌కు సీక్వెల్‌గా వ‌స్తున్న ఈ చిత్రంపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ చిత్రం ఇండిపెండెన్స్ కానుకగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమా విడుద‌ల కానుంది. అయితే విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ప్ర‌మోష‌న్స్ పాల్గోంటుంది చిత్ర‌యూనిట్. ఈ నేప‌థ్యంలోనే ముంబైలో ప్ర‌మోష‌నsocialstars lifestyle{#}sanjjanaa galrani;Sanjay Dutt;kavya thapar;Ranbir Kapoor;ram pothineni;ravi anchor;bollywood;Hindi;Chitram;Ishtam;festival;Hero;thursday;Cinema;Eventఆ బాలీవుడ్ స్టార్ హీరోతో కలిసి నటించాలని వుంది.. రామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వైరల్..!!ఆ బాలీవుడ్ స్టార్ హీరోతో కలిసి నటించాలని వుంది.. రామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వైరల్..!!socialstars lifestyle{#}sanjjanaa galrani;Sanjay Dutt;kavya thapar;Ranbir Kapoor;ram pothineni;ravi anchor;bollywood;Hindi;Chitram;Ishtam;festival;Hero;thursday;Cinema;EventFri, 09 Aug 2024 12:50:59 GMTటాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్‌ పోతినేని, డాషింగ్ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్ కాంబోలో వ‌స్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌లో డబుల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్‌ శంకర్‌కు సీక్వెల్‌గా వ‌స్తున్న ఈ చిత్రంపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ చిత్రం ఇండిపెండెన్స్ కానుకగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమా విడుద‌ల కానుంది. అయితే విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ప్ర‌మోష‌న్స్ పాల్గోంటుంది చిత్ర‌యూనిట్. ఈ నేప‌థ్యంలోనే ముంబైలో ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హించారు మేక‌ర్స్.డబుల్ ఇస్మార్ట్ సినిమాలో కావ్య థాపర్ హీరోయన్‌గా చేస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ మూవీలో విలన్‌గా పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు.బిగ్ బుల్ క్యారెక్టర్‌ని సంజయ్ దత్ పోషించారు. మణి శర్మ కంపోజ్ చేసిన "బిగ్ బుల్" విజువల్, మ్యూజికల్‌గా పవర్‌ఫుల్ నెంబర్. హై ఎనర్జీ, పండుగ వాతావరణంలో సెట్ చేయబడిన ఈ పాటకు కావ్య థాపర్ గ్లామర్ టచ్ యాడ్ చేసింది. సినిమాలోని కీలక పాత్రలను ఒకచోట చేర్చింది. వారి పెర్ఫార్మెన్స్ డ్యాన్స్ ఫ్లోర్‌ను అదరగొట్టనుంది. భాస్కరభట్ల రవి కుమార్ సాహిత్యం బిగ్ బుల్ పాత్ర ఎసెన్స్‌ని ప్రజెంట్ చేస్తోంది. పృధ్వీ చం, సంజన కల్మంజే వోకల్స్ ట్రాక్‌కి మరింత ఎనర్జీని ఇచ్చాయి.

అయితే, డబుల్ ఇస్మార్ట్ సినిమా నుంచి బిగ్ బుల్ పాటను రిలీజ్ చేస్తూ మేకర్స్ ముంబైలో గ్రాండ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక తాజాగా గురువారం (ఆగస్ట్ 8) డబుల్ ఇస్మార్ట్ నుంచి బిగ్ బుల్ అనే స్పెషల్ సాంగ్ లాంచ్ చేశారు మేకర్స్.అయితే ఈ ప్ర‌మోష‌న్స్‌లో బాలీవుడ్ మీడియా హీరో రామ్‌ని అడుగుతూ.. హిందీలో ఎవ‌రితో చేయాలి అనుకుంటున్నారు అని అడుగగా.. త‌న‌కు రణబీర్ కపూర్ అంటే ఇష్టం అని తెలిపాడు. ర‌ణ‌బీర్ న‌ట‌న న‌చ్చుతుంది. సంజూ సినిమాలో ర‌ణ‌బీర్ చేసిన సంజ‌య్ ద‌త్ పాత్ర అంటే నాకు చాలా ఇష్టం టైం వ‌చ్చిన‌ప్పుడు రణబీర్ కపూర్‌తో క‌లిసి న‌టించాల‌ని ఉంద‌ని రామ్ పోతినేని తెలిపాడు.కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం రీసెంట్‌గా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ స‌భ్యులు ఈ సినిమాకు ‘ఏ’ (A) సర్టిఫికెట్‌ను అందించారు. ఇక ర‌న్‌టైం విష‌యానికి వ‌స్తే.. 2 గంట‌ల 42 నిమిషాలు అని స‌మాచారం. మ‌రోవైపు ఈ సినిమా క్లైమాక్స్‌లో ఒక‌ క్రేజీ స‌ర్‌ప్రైజ్ ఉంద‌ని చిత్ర‌బృందం తెలిపింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>