MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5136f7e6-3da3-4d4c-b85d-04d79fd13981-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5136f7e6-3da3-4d4c-b85d-04d79fd13981-415x250-IndiaHerald.jpgఅక్కినేని నాగచైతన్య నటి శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. శోభిత అచ్చ తెలుగు అమ్మాయి. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తన అందం అభినయం తోపాటు చాలా స్టైలిష్ గా ఉంటుంది ఈమె. గత కొన్ని రోజుల నుంచి వస్తున్న రూమర్స్‌నే నిజం చేస్తూ.. శోభితను త జీవితంలోకి ఆహ్వానిస్తూ..తనతో ఎంగేజ్మెంట్ చేసుకుని, సమతను తన లైఫ్‌లో నుంచి పూర్తిగా తొలిగించేశాడు. తాజాగా వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది tollywood{#}Makeup;Nijam;bollywood;Akkineni Nagarjuna;Telugu;shobitha;Naga Chaitanyaనాగచైతన్యతో ఎంగేజ్మెంట్.. శోభిత కట్టుకున్న ఈ చీర ధర తెలిస్తే షాక్ అవుతారు..!?నాగచైతన్యతో ఎంగేజ్మెంట్.. శోభిత కట్టుకున్న ఈ చీర ధర తెలిస్తే షాక్ అవుతారు..!?tollywood{#}Makeup;Nijam;bollywood;Akkineni Nagarjuna;Telugu;shobitha;Naga ChaitanyaFri, 09 Aug 2024 09:30:00 GMTఅక్కినేని నాగచైతన్య నటి శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. శోభిత అచ్చ తెలుగు అమ్మాయి. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తన అందం అభినయం తోపాటు చాలా స్టైలిష్ గా ఉంటుంది ఈమె. గత కొన్ని రోజుల నుంచి వస్తున్న రూమర్స్‌నే నిజం చేస్తూ.. శోభితను త జీవితంలోకి ఆహ్వానిస్తూ..తనతో ఎంగేజ్మెంట్ చేసుకుని, సమతను తన లైఫ్‌లో నుంచి పూర్తిగా తొలిగించేశాడు. తాజాగా వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది అంటూ నాగార్జున ఫోటోలు షేర్ చేశారు.

 ఈ ఫోటోలు చూసి కొందరు షాకవ్వగా.. కొందరు..విషెస్ చెబుతున్నారు. అయితే.. ఈ ఎంగేజ్మెంట్ ఫోటోల్లో శోభితా లుక్ మాత్రం చాలా స్పెషల్ గా ఉండటం విశేషం. ఆమె సింపుల్ గా తయారైన విధానం, ఆమె చీర, ఆ కలర్, ఆమె రింగ్ ధర ఇలా అన్ని విషయాలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా... శోభితా తన ఎంగేజ్మెంట్ కి పీచ్ కలర్ కాంజివరం పట్టుచీర ధరించింది. ఇక చెక్స్ మోడల్ మ్యాచింగ్ బ్లౌజ్ ధరించారు. ఇక సింపుల్ గా...మెడలో మూడు లేయర్ల గోల్డ్ చైన్ ధరించారు. చెవులకు బుట్టలు ధరించారు. తలలో కనకాంబరం పూలు మరింత అందాన్ని తెచ్చాయి. ఈ కాంజివరం చీర ధర రూ.రెండున్నర నుంచి మూడు

 లక్షల వరకు ఉంటుందని తెలుస్తుంది. ఇక.. శోభిత తన మేకప్ లుక్ కూడా చాలా సింపుల్ గా ఉండేలా చూసుకుంది. నేచురల్ బ్లష్, కాజల్.. పెదాలకు న్యూడ్ కలర్ గ్లాసీ లిప్ స్టిక్ ఎంచుకుంది. మినమల్ మేకప్ లో ఆమె చాలా అందంగా కనపడుతోంది. ఈ ఫోటోల్లో ఆమె.. చేతికి ఎంగేజ్మెంట్ రింగ్ కూడా చాలా క్లియర్ గా కనపడుతుంది. అది డైమండ్ రింగ్ అని.. దాని ఖరీదు రూ.5లక్షలు అని సమాచారం...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>