PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan-dbd847b6-1efa-425d-b136-39155fb85351-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan-dbd847b6-1efa-425d-b136-39155fb85351-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణ క్యాబ్ డ్రైవర్లను గెలికి మరి... తిట్టించుకుంటున్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన తెలంగాణ క్యాబ్ అసోసియేషన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ క్యాబ్ డ్రైవర్లను హైదరాబాదులో తిరగని ఇవ్వాలని... ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లపై... తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్. pawan kalyan {#}Shamshabad;Donga;vehicles;Thief;Two-wheeler drivers;Driver;Telangana;Janasena;Pawan Kalyan;kalyan;Andhra Pradesh;Telangana Chief Minister;CM;Governmentవివాదంలో పవన్ కళ్యాణ్‌...రెచ్చిపోయిన తెలంగాణ డ్రైవర్లు ?వివాదంలో పవన్ కళ్యాణ్‌...రెచ్చిపోయిన తెలంగాణ డ్రైవర్లు ?pawan kalyan {#}Shamshabad;Donga;vehicles;Thief;Two-wheeler drivers;Driver;Telangana;Janasena;Pawan Kalyan;kalyan;Andhra Pradesh;Telangana Chief Minister;CM;GovernmentFri, 09 Aug 2024 14:05:00 GMTఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణ క్యాబ్ డ్రైవర్లను గెలికి మరి... తిట్టించుకుంటున్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన తెలంగాణ క్యాబ్ అసోసియేషన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ క్యాబ్ డ్రైవర్లను హైదరాబాదులో తిరగని ఇవ్వాలని... ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లపై... తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్.


కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మోటార్ వాహన చట్ట ప్రకారం....ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు మరొక రాష్ట్రంలో తిరగకూడదని ప్రత్యేకమైన రూల్స్ ఉన్నాయని గుర్తు చేశారు తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు. ఆ విషయం తెలియకుండా తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్... తెలంగాణ డ్రైవర్ల జోలికి వస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొన్ని క్యాబులు.. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాదులో తిరిగి తమ పుట్ట కొడుతున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


మేము క్యాబులు కొనుగోలు చేసి... తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కటి టాక్స్ కడుతున్నామని... తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు పేర్కొన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ డ్రైవర్లు మాత్రం అక్కడి ప్రభుత్వానికి ట్యాక్సీలు చెల్లించి... హైదరాబాదులో తిరుగుతున్నారని ఫైర్ అయ్యారు.  కొంతమంది దొంగ నెంబర్ ప్లేట్లు పెట్టుకొని మరీ తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొన్ని క్యాబులు...  దొంగ నెంబర్ ప్లేట్లు పెట్టుకొని మరి.. తెలంగాణ వారికి గిరాకి లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


 తాము ఆంధ్రప్రదేశ్ కు వచ్చి...  వాహనాలు నడపడం లేదని... మీ రాష్ట్రంలో మీరు నడుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ డ్రైవర్లను కోరారు తెలంగాణ డ్రైవర్లు. ఈ విషయం తెలియకుండా పవన్ కళ్యాణ్ అనవసరంగా...మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ అసలు విషయాలు తెలుసుకోకుండా... తెలంగాణ డ్రైవర్లను అంటే అసలు ఒప్పుకోమని... హెచ్చరించారు తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>