Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sneha4e1e3877-3740-45f2-b107-14489f2aa61b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sneha4e1e3877-3740-45f2-b107-14489f2aa61b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నిన్నటి తరంలో స్టార్ హీరోయిన్గా హవాని నడిపించిన ఎంతోమంది ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుసగా అవకాశాలు అందుకుంటూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న వారు చాలామంది ఉన్నారు కానీ హోమ్లి హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న వారు కొంతమంది. అలాంటి వారిలో స్నేహ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. శ్రీరామదాసు లాంటి ఎవర్ గ్రీన్ సినిమాల్లో నటించిన స్నేహ హోమ్లి హీరోయిన్ గా Sneha{#}Makar Sakranti;Allu Sneha;producer;Producer;krishna;Heroine;marriage;Director;Cinema;Teluguహోమ్లీ హీరోయిన్ స్నేహకు.. ఇంతమందితో ఎఫైర్ ఉండేదా?హోమ్లీ హీరోయిన్ స్నేహకు.. ఇంతమందితో ఎఫైర్ ఉండేదా?Sneha{#}Makar Sakranti;Allu Sneha;producer;Producer;krishna;Heroine;marriage;Director;Cinema;TeluguFri, 09 Aug 2024 10:15:00 GMTటాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నిన్నటి తరంలో స్టార్ హీరోయిన్గా హవాని నడిపించిన ఎంతోమంది ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుసగా అవకాశాలు అందుకుంటూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న వారు చాలామంది ఉన్నారు  కానీ హోమ్లి హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న వారు కొంతమంది. అలాంటి వారిలో స్నేహ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే.


 శ్రీరామదాసు లాంటి ఎవర్ గ్రీన్ సినిమాల్లో నటించిన స్నేహ హోమ్లి హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ప్రియమైన నీకు, వెంకీ, పాండురంగడు, రాజన్న, సంక్రాంతి లాంటి ఎన్నో ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. అయితే సాంప్రదాయమైన తెలుగు పాత్రలకు ఆమె కేరఫ్ అడ్రస్ గా ఉండేది. ఇక తెలుగుతనం ఉట్టిపడేలా ప్రతి సినిమాలోని ఎంతో హోమ్లిగా కనిపించేది. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాకు గుడ్ బై చెప్పేసింది స్నేహ. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి పలు సినిమాల్లో నటించింది.


 సాదరణంగా సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత హీరోయిన్లు ఎవరో ఒకరితో రహస్యంగా ప్రేమాయణం  నడపడం చేస్తూ ఉంటారు అనే రూమర్ వైరల్ గా మారిపోతూనే ఉంటుంది. అయితే ఇక హోమ్లి హీరోయిన్  స్నేహ పై కూడా ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఎంతోమందితో రిలేషన్షిప్ కొనసాగింది అంటూ రూమర్స్ వచ్చాయి. అయితే ఈ రూమర్స్ నిజమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ డైరెక్టర్ గీత కృష్ణ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్నేహ గతంలో ఒక ప్రొడ్యూసర్ని ప్రేమించి పెళ్లిదాకా వెళ్ళింది. కానీ ఆ ప్రొడ్యూసర్ కి వేరే అమ్మాయితో ఎఫైర్ ఉందని తెలిసి అక్కడితో ఇక రిలేషన్షిప్ కు గుడ్ బై చెప్పేసింది. అంతేకాదు స్నేహాని గతంలో డైరెక్టర్ సుశీ గణేష్ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. కానీ ఆమె మరో హీరోతో క్లోజ్ గా ఉండడంతో ఓసారి ఆమెపై చేయి కూడా చేసుకున్నాడు. ఇలా హీరోయిన్గా ఉన్నప్పుడు స్నేహ పలువురితో రిలేషన్షిప్ మైంటైన్ చేసింది. తర్వాత ప్రసన్నని పెళ్లి చేసుకుంది అంటూ సీనియర్ డైరెక్టర్ గీత కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>