MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anushka-sharma-virat-kohli-ranbir-kapoor-bollywoodde71f07c-ac7d-476b-8925-06e266511094-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anushka-sharma-virat-kohli-ranbir-kapoor-bollywoodde71f07c-ac7d-476b-8925-06e266511094-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ స్టార్ హీరోయిన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ పెళ్లి కాకుండానే రణబీర్ కపూర్ వల్ల తల్లినయ్యాను అంటూ సంచలన కామెంటస్ చేసింది.అయితే ఈమె మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట్లో దుమారం సృష్టిస్తున్నాయి. ఇక అనుష్క శర్మ మాటలు వివాదాస్పదం అవ్వడంతో చాలామంది కోహ్లీ ఫ్యాన్స్ అనుష్క పై గుర్రుగా ఉన్నారు. విరాట్ ని చేసుకొని రణబీర్ తో తల్లినయ్యాను అంటూ ఎలా మాట్లాడుతారు అంటూ ఆమెపై నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు.అయితే అసలు విషయం తెలిస్తే వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. మరి ఇంతకీ అసలు విషయం ఏంటి..అనుష్క చెపANUSHKA SHARMA; VIRAT KOHLI; RANBIR KAPOOR BOLLYWOOD{#}anoushka;Dil;Allari;Ranbir Kapoor;Mumbai;bollywood;Anushka Sharma;VIRAT KOHLI;Cinema;Heroine;marriageఅనుష్క శర్మ: రణబీర్ కపూర్ వల్ల పెళ్లి కాకుండానే తల్లినయ్యా..?అనుష్క శర్మ: రణబీర్ కపూర్ వల్ల పెళ్లి కాకుండానే తల్లినయ్యా..?ANUSHKA SHARMA; VIRAT KOHLI; RANBIR KAPOOR BOLLYWOOD{#}anoushka;Dil;Allari;Ranbir Kapoor;Mumbai;bollywood;Anushka Sharma;VIRAT KOHLI;Cinema;Heroine;marriageFri, 09 Aug 2024 08:20:14 GMT బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ పెళ్లి కాకుండానే రణబీర్ కపూర్ వల్ల తల్లినయ్యాను అంటూ సంచలన కామెంటస్ చేసింది.అయితే ఈమె మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట్లో దుమారం సృష్టిస్తున్నాయి. ఇక అనుష్క శర్మ మాటలు వివాదాస్పదం అవ్వడంతో చాలామంది కోహ్లీ ఫ్యాన్స్ అనుష్క పై గుర్రుగా ఉన్నారు. విరాట్ ని చేసుకొని రణబీర్ తో తల్లినయ్యాను అంటూ ఎలా మాట్లాడుతారు అంటూ ఆమెపై నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు.అయితే అసలు విషయం తెలిస్తే వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. మరి ఇంతకీ అసలు విషయం ఏంటి..అనుష్క చెప్పిన మాటల వెనుక అంతరార్థం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. అనుష్క శర్మ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ఎప్పుడైతే విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకుందో అప్పటినుండి సినిమాలకు పూర్తిగా స్వస్తి పలికింది.

 ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంటూ పిల్లల బాధ్యతలు చూసుకుంటూ వైవాహిక బంధాన్ని కంటిన్యూ చేస్తుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రణబీర్ కపూర్ వల్ల నేను పెళ్లి కాకుండానే తల్లినయ్యాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇక అసలు విషయం ఏమిటంటే.. బాంబే వెల్వెట్, ఏ దిల్ హై ముష్కిల్ వంటి సినిమాల్లో రణ్బీర్ కపూర్ అనుష్క శర్మలు జంటగా నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్లో ఉన్న సమయంలో అనుష్క శర్మ మేకప్ వేసుకునే రూమ్ కి రణ్బీర్ కపూర్ గబగబా వచ్చేసి ఆమె దగ్గర ఉండే బ్యాగ్ లో ఏమున్నాయి అని అన్ని బయటకు తీసేవారట.

అంతే కాకుండా అనుష్క మొబైల్ చూస్తూ ఉంటే ఆమె మొబైల్ తీసుకొని ఎంతో అల్లరి పనులు,చిలిపి పనులు చేసేవారట.ఇక ఆ సమయంలో అనుష్క కూడా రణ్బీర్ ని ఏమీ అనేది కాదట. ఎందుకంటే రణ్బీర్ చిలిపితనం,అల్లరితనం చూసి చిన్నపిల్లవాడు ఎలా అయితే చేస్తాడో అలాగే అనుకునేదట.అలా ఆయన చేసిన అల్లరి మొత్తం భరించి తనలో కూడా మంచి తల్లి ఉంది అని అనుష్క భావించిందట. అందుకే రణబీర్ కపూర్ వల్ల నేను పెళ్లికి ముందే తల్లయ్యాను అంటూ ఓ ఇంటర్వ్యూలో అనుష్క శర్మ చెప్పుకొచ్చింది. అలా రణ్బీర్ కపూర్ ని  అనుష్క శర్మ ఒక కొడుకులా భావించినట్టు తెలుస్తుంది.ఇక రణ్బీర్ ప్రస్తుతం రామాయణ్ లో మూవీలో చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత యానిమల్ సీక్వెల్ లో నటించబోతున్నట్టు తెలుస్తుంది







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>