MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamannadd323795-cb4f-4caa-b3c6-582040c3377c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamannadd323795-cb4f-4caa-b3c6-582040c3377c-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన వారిలో మిల్క్ బ్యూటీ తమన్నా ఒకరు. ఈ ముద్దుగుమ్మ హ్యాపీ డేస్ అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మొదటి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఈమె తన అందంతో కంటే కూడా నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ తర్వాత ఈమెకు తెలుగులో వరుసగా అవకాశాలు పెరిగాయి. దానితో ఈమె నటించిన సినిమాలలో చాలా మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో చాలా తక్కువ కాలం లోనే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. ఇకపోతే ఈtamanna{#}Chiranjeevi;shankar;tamannaah bhatia;Industry;Pink;Happy days;BEAUTY;Tollywood;Box office;Kick;Heroine;Hero;Cinema;media;Teluguలేటు వయసులో హాట్ అందాలతో రెచ్చిపోయిన మిల్కీ బ్యూటీ..?లేటు వయసులో హాట్ అందాలతో రెచ్చిపోయిన మిల్కీ బ్యూటీ..?tamanna{#}Chiranjeevi;shankar;tamannaah bhatia;Industry;Pink;Happy days;BEAUTY;Tollywood;Box office;Kick;Heroine;Hero;Cinema;media;TeluguThu, 08 Aug 2024 12:58:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన వారిలో మిల్క్ బ్యూటీ తమన్నా ఒకరు. ఈ ముద్దుగుమ్మ హ్యాపీ డేస్ అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మొదటి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఈమె తన అందంతో కంటే కూడా నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ తర్వాత ఈమెకు తెలుగులో వరుసగా అవకాశాలు పెరిగాయి. దానితో ఈమె నటించిన సినిమాలలో చాలా మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో చాలా తక్కువ కాలం లోనే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. 

ఇకపోతే ఈమె ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే ఇప్పటికే చాలా సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ కూడా తమన్నా కు తెలుగు లో మంచి సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. కొంత కాలం క్రితం ఈ నటి మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన భోళా శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన తమన్నా మాత్రం ఈ సినిమాలో తన నటనతో , అందాలతో ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంది. ప్రస్తుతం కూడా ఈమె చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. సీనియర్ హీరోయిన్ అయినా కూడా ఈమె సినిమాలలో తన అందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తన స్కిన్ షో తో కూడా ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కిస్తుంది. 

సినిమాలలో మాత్రమే కాకుండా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తోంది. తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ పింక్ కలర్ స్లీవ్ లెస్ డ్రస్ ను వేసుకొని హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం తమన్నా కి సంబంధించిన ఈ పింక్ కలర్ స్లీవ్ లెస్ టైట్ డ్రెస్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>