Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/shocking-incident-happened-in-maharashtra8152192e-609a-4187-ac44-51d31ee49abf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/shocking-incident-happened-in-maharashtra8152192e-609a-4187-ac44-51d31ee49abf-415x250-IndiaHerald.jpgమనుషుల జీవితాలు దేవుడు చేతిలో కీలుబొమ్మలు మాత్రమే అని ఎంతో మంది పెద్దలు చెబుతూ ఉంటారు. మనిషి అన్ని చేస్తున్నాడు అనుకుంటాడు. కానీ ఇక మనిషితో అవన్నీ చేయించేది ఆ పైవాడే అని చెబుతూ ఉంటారు పెద్దలు. మనిషిని ఎప్పుడు పుట్టించాలి ఎప్పుడు.. పైలోకానికి తీసుకువెళ్లాలి అన్న విషయం ఆ దేవుడికి బాగా తెలుసు. మనిషి తలరాతను ఆ దేవుడు ముందే రాసి పెట్టాడు అని అంటూ ఉంటారు. అయితే నేటి తరంలో జనాలు ఇదంతా ట్రాష్ అని కొట్టి పారేస్తున్న.. వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూసిన తర్వాత మాత్రం ఇది నిజమే అనే భావన ప్రతి ఒక్కరికి కూడViral{#}bhavana;Dogs;Manam;policeనిజమే.. మనిషి జీవితం దేవుడి చేతిలో కీలు బొమ్మే.. ఈ ఘటనే నిదర్శనం?నిజమే.. మనిషి జీవితం దేవుడి చేతిలో కీలు బొమ్మే.. ఈ ఘటనే నిదర్శనం?Viral{#}bhavana;Dogs;Manam;policeThu, 08 Aug 2024 09:59:00 GMTమనుషుల జీవితాలు దేవుడు చేతిలో కీలుబొమ్మలు మాత్రమే అని ఎంతో మంది పెద్దలు చెబుతూ ఉంటారు. మనిషి అన్ని చేస్తున్నాడు అనుకుంటాడు. కానీ ఇక మనిషితో అవన్నీ చేయించేది ఆ పైవాడే అని చెబుతూ ఉంటారు పెద్దలు. మనిషిని ఎప్పుడు పుట్టించాలి ఎప్పుడు.. పైలోకానికి తీసుకువెళ్లాలి అన్న విషయం ఆ దేవుడికి బాగా తెలుసు. మనిషి తలరాతను ఆ దేవుడు ముందే రాసి పెట్టాడు అని అంటూ ఉంటారు. అయితే నేటి తరంలో జనాలు ఇదంతా ట్రాష్ అని కొట్టి పారేస్తున్న.. వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూసిన తర్వాత మాత్రం ఇది నిజమే అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది.


 ఇలాంటి ఘటనలను చూసి మనిషి జీవితం నిజంగా దేవుడు చేతిలో కీలుబొమ్మలాంటిదే అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా నమ్మేస్తూ ఉంటారు. ఎందుకంటే అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో.. ఊహించని రీతిలో ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు రెప్పపాటు కాలంలో మృత్యువు కబళిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. దీంతో అక్కడ జరిగింది నిజమేనా అని కళ్ళతో చూసిన వారు కూడా నమ్మశక్యం కాని విధంగా ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే.


 తల్లితోపాటు ఎంతో సంతోషంగా చిన్నారి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. కానీ ఆ చిన్నారి సంతోషాన్ని చూసి విధి ఓర్వలేకపోయింది. దీంతో ఊహించని రీతిలో ఆ చిన్నారి ప్రాణాలు తీసేసింది. మహారాష్ట్రలోని ముబ్రాలో విషాదం చోటుచేసుకుంది. తల్లితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మూడేళ్లు చిన్నారిపై.. 5 అంతస్తుల భవనం నుంచి ఒక కుక్క పడింది. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అయితే ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కుక్కను ఎవరైనా కావాలని కిందికి విసిరేసారా.. లేకపోతే అదే పడిందా అనే కోణంలో ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>