MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/trisha03ab0a66-0bdd-4858-bbc8-23819fae740a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/trisha03ab0a66-0bdd-4858-bbc8-23819fae740a-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో కుర్ర హీరోయిన్లకు ఉన్నంత క్రేజ్ సీనియర్ హీరోయిన్లకు ఉంటాది అనే భావన చాలా మంది ప్రేక్షకుల్లో ఉంటుంది. ఎందుకు అంటే హీరోల కెరియర్ తో పోలిస్తే హీరోయిన్ల కెరియర్ అంత లాంగ్ పీరియడ్లో ఉండదు. ఎవరో ఒకరు , ఇద్దరు హీరోయిన్లు మాత్రమే హీరోల స్థాయిలో కెరియర్ను ముందుకు సాగిస్తూ ఉంటారు. అలా లాంగ్ కెరియర్ లో కూడా మంచి అవకాశాలను దక్కించుకుంటున్న లిస్టులో మన సౌత్ ఇండస్ట్రీలో కూడా కొంత మంది బ్యూటీలు ఉన్నారు. అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని త్రిష ఒకరు. ఈమె సినిమాలను ప్రాtrisha{#}bhavana;Trisha Krishnan;sandeep;krishnam raju;Kollywood;Chiranjeevi;Josh;Prabhas;Hero;Joseph Vijay;Heroine;Beautiful;BEAUTY;Tollywood;Cinema;Newsఇదెక్కడి విచిత్రం.. సీనియర్ అయ్యే కొద్ది త్రిషకు ఆఫర్లు పెరుగుతున్నాయి ఏంటి..?ఇదెక్కడి విచిత్రం.. సీనియర్ అయ్యే కొద్ది త్రిషకు ఆఫర్లు పెరుగుతున్నాయి ఏంటి..?trisha{#}bhavana;Trisha Krishnan;sandeep;krishnam raju;Kollywood;Chiranjeevi;Josh;Prabhas;Hero;Joseph Vijay;Heroine;Beautiful;BEAUTY;Tollywood;Cinema;NewsThu, 08 Aug 2024 09:05:00 GMTసినిమా ఇండస్ట్రీలో కుర్ర హీరోయిన్లకు ఉన్నంత క్రేజ్ సీనియర్ హీరోయిన్లకు ఉంటాది అనే భావన చాలా మంది ప్రేక్షకుల్లో ఉంటుంది. ఎందుకు అంటే హీరోల కెరియర్ తో పోలిస్తే హీరోయిన్ల కెరియర్ అంత లాంగ్ పీరియడ్లో ఉండదు. ఎవరో ఒకరు , ఇద్దరు హీరోయిన్లు మాత్రమే హీరోల స్థాయిలో కెరియర్ను ముందుకు సాగిస్తూ ఉంటారు. అలా లాంగ్ కెరియర్ లో కూడా మంచి అవకాశాలను దక్కించుకుంటున్న లిస్టులో మన సౌత్ ఇండస్ట్రీలో కూడా కొంత మంది బ్యూటీలు ఉన్నారు. అలాంటి వారిలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని త్రిష ఒకరు.

ఈమె సినిమాలను ప్రారంభించిన కొత్తలోనే ఇటు కోలీవుడ్ , అటు టాలీవుడ్ రెండు ఇండస్ట్రీలలోనూ అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకుంది. అలాగే దాదాపు ఈ రెండు ఇండస్ట్రీలలో ఉన్న అందరూ స్టార్ హీరోల పక్కన నటించింది. ఇలా చాలా సంవత్సరాల పాటు అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగించిన ఈ బ్యూటీ కి మధ్యలో కొంత కాలం భారీ స్థాయిలో సినిమా ఆఫర్లు రాలేదు. ఇక మళ్ళీ ఈ బ్యూటీ వరుస సినిమా ఆఫర్ లతో ఫుల్ జోష్ లో దూసుకుపోతుంది.

కొంత కాలం క్రితం ఈమె కోలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి తలపతి విజయ్ హీరో గా రూపొందిన లియో సినిమాలో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందబోయే స్పిరిట్ మూవీ లో ఈ బ్యూటీ హీరోయిన్ గా ఎంపిక అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా సీనియారిటీ పెరిగే కొద్దీ ఈమెకు క్రేజీ సినిమాల్లో అవకాశాలు భారీగా దక్కుతున్నాయి. మరి త్రిష ఇలా తన కెరియర్ ను మరెంత కాలం ముందుకు సాగిస్తుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>