MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4d516e41-397f-4f8d-8c80-482b87efac3b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4d516e41-397f-4f8d-8c80-482b87efac3b-415x250-IndiaHerald.jpgఅక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ వివాహ నిశ్చితార్థం ఈరోజు హైదరాబాద్ లో జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా నాగచైతన్య తండ్రి, సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ రోజు 9.42 గంటలకు నిశ్చితార్థం జరిగిందని ఆయన వెల్లడించారు. శోభిత ధూళిపాళను తమ కుటుంబంలోకి సంతోషంగా స్వాగతిస్తున్నట్టు చెప్పారు. నాగచైతన్య, శోభిత జంటకు అభినందనలు తెలిపారు. వారిద్దరూ ప్రేమ, సంతోషంతో జీవించాలని ఆకాంక్షించారు. వారికి దేవుడు ఆశీసులు ఉంటాయని దీవించారు.కాగా, అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి tollywood{#}Hyderabad;Santosham;shobitha;Samantha;Akkineni Nagarjuna;Naga Chaitanya;News;marriage;Indiaరెండో పెళ్లికి రెడీ అయిన నాగచైతన్య.. మరి సమంత సంగతి ఏంటి..!?రెండో పెళ్లికి రెడీ అయిన నాగచైతన్య.. మరి సమంత సంగతి ఏంటి..!?tollywood{#}Hyderabad;Santosham;shobitha;Samantha;Akkineni Nagarjuna;Naga Chaitanya;News;marriage;IndiaThu, 08 Aug 2024 20:20:00 GMTఅక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ వివాహ నిశ్చితార్థం ఈరోజు హైదరాబాద్ లో జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా నాగచైతన్య తండ్రి, సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ రోజు 9.42 గంటలకు నిశ్చితార్థం జరిగిందని ఆయన వెల్లడించారు. శోభిత ధూళిపాళను తమ కుటుంబంలోకి సంతోషంగా స్వాగతిస్తున్నట్టు చెప్పారు. నాగచైతన్య, శోభిత జంటకు అభినందనలు తెలిపారు. వారిద్దరూ ప్రేమ, సంతోషంతో జీవించాలని ఆకాంక్షించారు. వారికి దేవుడు ఆశీసులు ఉంటాయని

 దీవించారు.కాగా, అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి చేసుకోబోతున్నారని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలు నిజమయ్యాయి. వీరి రెండు కుంటుబాలు ఒప్పుకోవడంతో సన్నిహితుల సమక్షంతో ఎంగేజ్మెంట్ చేశారు. పెళ్లి ముహూర్తం ఎప్పుడనేది ఇంకా వెల్లడి కాలేదు. మంచి ముహూర్తం చూసి త్వరలో పెళ్లి చేస్తారని తెలుస్తోంది. నాగచైతన్య నిశ్చితార్థంపై అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అక్కినేని కుటుంబానికి అభినందనలు తెలుపుతున్నారు. అంతేకాకుండా మరి సమంత

 ఎప్పుడు రెండో పెళ్లి చేసుకుంటుందని అభిమానులంతా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. చైతు హ్యాపీగా రెండో స్టెప్ వేసాడు..నువ్వు కూడా రెండో స్టెప్ వేసేయి అంటూ అభిమానులు సలహా ఇస్తున్నారు. ఇకపోతేకొన్ని కారణాల రీత్యా ఎంగేజ్‌మెంట్‌కు మీడియాను అనుమతించలేదు. త్వరలోనే పెళ్లి డేట్ ఫిక్స్ చేసి వెల్లడించనున్నట్టు సమాచారం. నాగ చైతన్య ఎంతో ఇష్టపడి కొనుక్కున్న నివాసంలోనే ఎంగేజ్మెంట్ జరిగినట్టు తెలుస్తోంది.  నాగచైతన్య శోభిత కలిసి పెళ్లి తర్వాత ఈ బంగ్లాలోనే ఉండబోతున్నారని, అందుకు తగ్గట్టుగా రీ మోడలింగ్ చేయించుకుంటున్నట్లు సినీ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.2013లో ఫెమినా మిస్‌ ఇండియా ఎర్త్‌ టైటిల్‌ విన్నర్‌ అయిన శోభిత ధూళిపాళ్ల. ఆ తర్వాత 2013 మిస్‌ ఎర్త్‌ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత సినీరంగంలోకి వచ్చిన శోభిత.. 2016లో తొలిసారి నటించింది. అనురాగ్‌ కశ్యప్‌ డైరెక్షన్‌లో రామన్‌ రాఘవ్‌ మూవీలో యాక్ట్‌ చేసింది. . .!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>