Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5cc1638a-4d5d-4071-9d1f-80e8989c3443-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5cc1638a-4d5d-4071-9d1f-80e8989c3443-415x250-IndiaHerald.jpgకొరటాల శివ డైరెక్షన్లో.. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్.. యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కబోతున్న సినిమా దేవర.. ఈ సినిమాలో కథానాయకుడిగా జూనియర్ ఎన్టీఆర్.. కథానాయకగా జాన్వి కపూర్ నటిస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా టీజర్ తో సహా తొలి రెండు పాటలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి రెండో పాట విడుదలతో ఈ సినిమాపై మరింత ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి ఇక దేవర సినిమా ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.. కొరటాల శివ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ ఊసరవెల్లి socialstars lifestyle{#}kalyan ram;koratala siva;Ramajogayya Sastry;Oosaravelli;Yuva;NTR;Sangeetha;Jr NTR;Janhvi Kapoor;Shiva;lord siva;Director;Cinema;Octoberదేవర నెక్స్ట్ సాంగ్ పై సూపర్ హైప్ ఇచ్చిన రామజోగయ్య శాస్త్రి..!!దేవర నెక్స్ట్ సాంగ్ పై సూపర్ హైప్ ఇచ్చిన రామజోగయ్య శాస్త్రి..!!socialstars lifestyle{#}kalyan ram;koratala siva;Ramajogayya Sastry;Oosaravelli;Yuva;NTR;Sangeetha;Jr NTR;Janhvi Kapoor;Shiva;lord siva;Director;Cinema;OctoberThu, 08 Aug 2024 17:45:00 GMTకొరటాల శివ డైరెక్షన్లో.. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్.. యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కబోతున్న సినిమా దేవర.. ఈ సినిమాలో కథానాయకుడిగా జూనియర్ ఎన్టీఆర్.. కథానాయకగా జాన్వి కపూర్ నటిస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా టీజర్ తో సహా తొలి రెండు పాటలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి రెండో పాట విడుదలతో ఈ సినిమాపై మరింత ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి ఇక దేవర సినిమా ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.. కొరటాల శివ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ ఊసరవెల్లి జనతా గ్యారేజ్ సినిమాలను చేశారు ఊసరవెల్లి కొంత నిరాశకు గురిచేసిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ హిట్ను సొంతం చేసుకుంది ఇక వీరిద్దరి కాంబినేషన్ పై వచ్చే ఈ సినిమా సూపర్ హిట్ను సొంతం చేసుకుంటుంది అని అనుకుంటున్నారు ప్రేక్షకులు.. దీంతో దేవర సినిమా నుంచి రెండవ పాట విడుదల కావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయాయి..తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన చుట్ట మల్లె సాంగ్ విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది.. పాటను రిలీజ్ చేసిన చిత్ర బృందం 24 గంటల్లోనే రికార్డును సృష్టించింది..ఈ పాటను రామజోగయ్య శాస్త్రి గీత రచయితగా అనిరుద్ సంగీత దర్శకత్వంలో సూపర్ హిట్ సొంతం చేసుకుంది ఇక ఈ సినిమా మొదటి సాంగ్ కూడా ఓ రేంజ్ లో దూసుకెళ్లిపోతోంది.ఈ నేపథ్యంలో దేవర నుంచి రిలీజ్ అయిన చుట్ట మల్లె సాంగ్ లిరిక్స్ అదిరిపోయారని లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రిని నెటిజన్లు అభినందిస్తున్నారు. సరస్వతీపుత్ర రామ జోగయ్య శాస్త్రి గారు అని ఓ నెటిజన్ కాంప్లిమెంట్ ఇవ్వడంతో ఆయన స్పందించారు. "కిక్కురా కిక్కు "మీ ప్రేమే నా నెక్స్ట్ సాంగ్ కి ఎనర్జీ ఆయుధ పూజ సాంగ్ కు ఇంతకుమించి సెలెబ్రేట్ చేసుకుందాం అని రాబోయే సాంగ్ పై హైప్ పెంచారు.ఈ సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు మేకర్స్. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ చేయనున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>