MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodf89b5913-f855-44a9-964d-ba15e4095995-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodf89b5913-f855-44a9-964d-ba15e4095995-415x250-IndiaHerald.jpgపైన ఫోటోలో ఉన్న ఈ నటుడిని అందరూ గుర్తుపట్టే ఉంటారు. ఈయన ఎన్నో సినిమాల్లో కమెడియన్గా విలన్ గా నటించాడు. ఆయన పేరే మొట్ట రాజేంద్రన్. అయితే ఈయన పేరు చెప్తే పెద్దగా గుర్తు పట్టకపోవచ్చు కానీ ఈయన ముఖం చూస్తే మాత్రం అందరూ టక్కున గుర్తుకు పట్టేస్తారు. సూర్య హీరోగా నటించిన సింగం సినిమాలో విలన్ పక్కన ఉండే సహాయం అనే పాత్రలో నటించి బాగా ఫేమస్ అయ్యాడు ఈ నటుడు. ఇక ఆ తర్వాత రాజారాణి సినిమాలో హీరో పనిచేసే ఆఫీసులో బాస్ గా పనిచేశాడు. ఈ సినిమాతో పాటు శివ కార్తికేయన్ నటించిన రెమో సినిమాలో కూడా కనిపించాడు. అలా tollywood{#}Shiva;rajendran;surya sivakumar;Tamil;Rajarani;lord siva;Comedian;House;Fighter;Heroచూడడానికి ఇలా ఉన్న ఈ నటుడి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!?చూడడానికి ఇలా ఉన్న ఈ నటుడి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!?tollywood{#}Shiva;rajendran;surya sivakumar;Tamil;Rajarani;lord siva;Comedian;House;Fighter;HeroThu, 08 Aug 2024 16:35:00 GMTపైన ఫోటోలో ఉన్న ఈ నటుడిని అందరూ గుర్తుపట్టే ఉంటారు. ఈయన ఎన్నో సినిమాల్లో కమెడియన్గా విలన్ గా నటించాడు. ఆయన పేరే మొట్ట రాజేంద్రన్. అయితే ఈయన పేరు చెప్తే పెద్దగా గుర్తు పట్టకపోవచ్చు కానీ ఈయన ముఖం చూస్తే మాత్రం అందరూ టక్కున గుర్తుకు పట్టేస్తారు. సూర్య హీరోగా నటించిన సింగం సినిమాలో విలన్ పక్కన ఉండే సహాయం అనే పాత్రలో నటించి బాగా ఫేమస్ అయ్యాడు ఈ నటుడు. ఇక ఆ తర్వాత రాజారాణి సినిమాలో హీరో పనిచేసే ఆఫీసులో బాస్ గా పనిచేశాడు. ఈ సినిమాతో పాటు శివ కార్తికేయన్ నటించిన

 రెమో సినిమాలో కూడా కనిపించాడు. అలా కమెడియన్గా ఫుల్ బిజీగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలో చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు ఈ కమెడియన్. అయితే ఈ ఫోటోలో ఎంతో సింపుల్ గా కనిపిస్తున్న ఈయన కొన్ని కోట్ల ఆస్తికి అధిపతుడు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇప్పుడు కోట్లాధిపతి అయ్యాడు. రాజేంద్రన్ బక్కగా, గుండుతో నల్లటి ఆకారంతో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు రాజేంద్రన్. అయితే రాజేంద్రన్ కెరీర్ బిగినింగ్ లో స్టంట్‌కు, డూప్‌గా నటించాడు.

 చాలా ల్లో ఫైట్ సీన్స్ లో కనిపించాడు రాజేంద్రన్. అయితే 500కు పైగా చిత్రాల్లో స్టంట్ గా వర్క్ చేశాడు. తెలుగు, తమిళ్ ల్లో ఫైటర్ గా కనిపించాడు. అలాగే పితామగన్ తో నటుడిగా పరిచయం అయ్యాడు. ఆతర్వాత నటుడిగా వరుసగా లు చేశాడు రాజేంద్రన్. అయితే కమెడియన్ గా, నటుడిగా 160కు పైగా ల్లో రాజేంద్రన్ నటించాడు. అలాగే ఆయన ఫ్యామిలీ గురించి ఎక్కడ ఎలాంటి అప్డేట్ లేదు. ఇక ఆయనకు ఇప్పుడు చెన్నైలో రూ. 15కోట్ల రూపాయిల ఇల్లు ఉందని తెలుస్తోంది. అలాగే ఆయన దగ్గర మూడు కాస్ట్లీ కార్స్ ఉన్నాయని తెలుస్తోంది. అలా ఒకప్పుడు కనీసం తినడానికి కూడా తిండిలేని పరిస్థితి నుండి ఇప్పుడు కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు ఈయన..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>