Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shalini-pandeyaee454b4-9122-45f6-9494-d250d3b93ce6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shalini-pandeyaee454b4-9122-45f6-9494-d250d3b93ce6-415x250-IndiaHerald.jpgఅర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ స్టేటస్ తెచ్చుకున్నాడు. ఆ సినిమా హిట్ తర్వాత యూత్ లో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్న విజయ్ తర్వాత కూడా అదే రేంజ్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. ఐతే విజయ్ దేవరకొండ తో ఆ సినిమాలో కలిసి నటించిన షాలిని పాండే మాత్రం కెరీర్ లో వెనకపడింది. అర్జున్ రెడ్డి తర్వాత సినిమాలు చేసినా ఏది అమ్మడికి అంతగా గుర్తింపు తీసుకు రాలేదుShalini Pandey{#}junaid khan;shalini;shalini pandey;Kick;Jayeshbhai Jordaar;Yevaru;Raccha;Reddy;vijay deverakonda;Arjun Reddy;Joseph Vijay;bollywood;Cinemaఅర్జున్ రెడ్డి భామ చెమటలు పట్టించే షో..!అర్జున్ రెడ్డి భామ చెమటలు పట్టించే షో..!Shalini Pandey{#}junaid khan;shalini;shalini pandey;Kick;Jayeshbhai Jordaar;Yevaru;Raccha;Reddy;vijay deverakonda;Arjun Reddy;Joseph Vijay;bollywood;CinemaThu, 08 Aug 2024 23:28:00 GMTఅర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ స్టేటస్ తెచ్చుకున్నాడు. ఆ సినిమా హిట్ తర్వాత యూత్ లో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్న విజయ్ తర్వాత కూడా అదే రేంజ్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. ఐతే విజయ్ దేవరకొండ తో ఆ సినిమాలో కలిసి నటించిన షాలిని పాండే మాత్రం కెరీర్ లో వెనకపడింది. అర్జున్ రెడ్డి తర్వాత సినిమాలు చేసినా ఏది అమ్మడికి అంతగా గుర్తింపు తీసుకు రాలేదు. తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమాలు చేసింది అమ్మడు.

ఇక బాలీవుడ్ లో కూడా అడపాదడపా ఆఫర్లు అందుకుంది. రెండేళ్ల క్రితం హిందీలో జయేష్ భాయ్ జోర్దార్ సినిమాలో నటించిన షాలిని పాండే ఈమధ్య వచ్చిన మహరాజ్ లో భాగమైంది. ఆమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఐతే ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించలేదు.

ఐతే సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా షాలిని పాండే మాత్రం సోషల్ మీడియాలో తన ఫైర్ చూపిస్తుంది. ఇన్ స్టాగ్రాం లో అమ్మడు షేర్ చేస్తున్న ఫోటో షూట్ చూస్తే కుర్రాళ్లకి నిద్ర పట్టదంటే నమ్మాల్సిందే. లేటెస్ట్ గా సోఫాలో అమ్మడు చేసిన థై షో మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది. గ్లామర్ షోలో పి.హెచ్.డి చేసినట్టుగా అమ్మడు ఒక రేంజ్ లో రెచ్చిపోయింది. థై షోతో షాలిని ఫోటో షూట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. మహారాజ్ తర్వాత మరో సినిమా ఇంకా సైన్ చేయని షాలిని ఇలా ఫోటో షూట్స్ తోనే కాలం వెల్లదీస్తుంది. సోఫా లో ఓ పక్క థై షోతో రచ్చ చేస్తూ మరోపక్క తన ఓర కళ్లతో కిక్ ఎక్కిస్తుంది షాలిని. మళ్లీ ఒక మంచి ఆఫర్ వస్తే మాత్రం తన సత్తా చాటేలా కనిపిస్తున్న షాలిని కి ఆ లక్కీ ఛాన్స్ ఎవరు ఇస్తారన్నది చూడాలి.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>