Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rohithe31322ff-eca9-44ce-84fa-3d2cd167287e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rohithe31322ff-eca9-44ce-84fa-3d2cd167287e-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో తారక్ హీరోగా నటిస్తూ ఉన్నాడు. అయితే త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సంపాదించాడు అన్న విషయం తెలిసిందే. అయితే గ్లోబల్ స్టార్ గా మారిన తర్వాత తారక్ చేస్తున్న మొదటి సినిమా ఇదే కావడంతో.. ఇక ఈ మూవీపై కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా తారక్ అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు అని చెప్పాలి. కాగా ఈ మూవీలో జRohith{#}koratala siva;rithika;Romantic;Jr NTR;Rohit Sharma;Wife;Janhvi Kapoor;bollywood;NTR;Cinema'దేవర' చుట్టమల్లే పాటలో.. రోహిత్ - రితిక చేస్తే?'దేవర' చుట్టమల్లే పాటలో.. రోహిత్ - రితిక చేస్తే?Rohith{#}koratala siva;rithika;Romantic;Jr NTR;Rohit Sharma;Wife;Janhvi Kapoor;bollywood;NTR;CinemaWed, 07 Aug 2024 11:30:00 GMTప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ  మూవీలో తారక్ హీరోగా నటిస్తూ ఉన్నాడు. అయితే త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సంపాదించాడు అన్న విషయం తెలిసిందే. అయితే గ్లోబల్ స్టార్ గా మారిన తర్వాత తారక్ చేస్తున్న మొదటి సినిమా ఇదే కావడంతో.. ఇక ఈ మూవీపై కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా తారక్ అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు అని చెప్పాలి.


 కాగా ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉంది. అయితే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ఈ మూవీ నుండి ఒక్కో సాంగ్ ని చిత్ర బృందం విడుదల చేస్తూ ఉంది. కాగా ఇటీవల జాన్వి కపూర్ జూనియర్ ఎన్టీఆర్రొమాంటిక్  సాంగ్ చుట్ట మల్లే ను ఇటీవల సోషల్ మీడియాలో విడుదల చేయగా.. ఇది ఇంటర్నెట్లో ట్రేండింగ్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఎంతోమంది ఈ పాటను నచ్చిన విధంగా ఎడిట్ చేసుకుంటూ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.


 అయితే ఇలా జూనియర్ ఎన్టీఆర్ జాన్వి కపూర్ జంటగా నటిస్తున్న దేవర మూవీ లో నుంచి విడుదలైన చుట్ట మల్లే సాంగ్ పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అతడి భార్య రితిక డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది. అయినా ఈ పాటపై వాళ్ళు ఎందుకు డాన్స్ చేస్తారు అని అనుకుంటున్నారు కదా. అయితే డాన్స్ చేయలేదు కానీ ఎవరో రోహిత్ అభిమాని అటు రోహిత్ శర్మ, రితిక వీడియోలను ఫోటోలను జత చేసి.. ఇకఈ పాటను యాడ్ చేసి ఒక వీడియోని రిలీజ్ చేయగా.. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇది చూసి ఫ్యాన్స్ అందరు కూడా తెగ మురిసిపోతున్నారు. చుట్ట మల్లే పాటకు అటురోహిత్, రితిక బాగా సరిపోయారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>