PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ktr-kcr-harish-rao-kavaitha-brs25d2b594-8c2e-4f40-8af4-ea3d800c145a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ktr-kcr-harish-rao-kavaitha-brs25d2b594-8c2e-4f40-8af4-ea3d800c145a-415x250-IndiaHerald.jpgతెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఒకే ఒక్క ఓటమితో కుదేలు అవుతుంది. బీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రులు కీలక నేతలుగా ఉన్న కేటీఆర్ - హరీష్ రావు నెల రోజుల కిందట ఢిల్లీ వెళ్లారు .. దాదాపు వారం రోజులపాటు అక్కడే ఉన్నారు. ఒకటికి రెండుసార్లు మీడియాతో మాట్లాడి రాహుల్ గాంధీ పై విమర్శలు చేశారు. అస‌లు అధికారంలో ఉన్న కేంద్ర ప్ర‌భుత్వ మో లేదా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీనో లేదా బీజేపీ పైనో విమ‌ర్శ‌లు చేయ‌కుండా.. ప్ర‌తిప‌క్షంలో ఉండి.. దేశానికి ఒక్క‌సారి కూడా ప్ర‌ధాని కాని రాహుల్ గాంధీపై విమ‌ర్శKTR;KCR;HARISH RAO;KAVAITHA;BRS{#}Santhossh Jagarlapudi;Bangladesh;KTR;Hyderabad;central government;Delhi;Party;rahul;Rahul Sipligunj;Rahul Gandhi;Bharatiya Janata Party;Ministerకేటీఆర్ - హ‌రీష్ మీకు ఎందుకీ క‌ర్మ‌... ఎందుకీ అవ‌మానాలు..?కేటీఆర్ - హ‌రీష్ మీకు ఎందుకీ క‌ర్మ‌... ఎందుకీ అవ‌మానాలు..?KTR;KCR;HARISH RAO;KAVAITHA;BRS{#}Santhossh Jagarlapudi;Bangladesh;KTR;Hyderabad;central government;Delhi;Party;rahul;Rahul Sipligunj;Rahul Gandhi;Bharatiya Janata Party;MinisterWed, 07 Aug 2024 11:54:00 GMTతెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఒకే ఒక్క ఓటమితో కుదేలు అవుతుంది. బీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రులు కీలక నేతలుగా ఉన్న కేటీఆర్ - హరీష్ రావు నెల రోజుల కిందట ఢిల్లీ వెళ్లారు .. దాదాపు వారం రోజులపాటు అక్కడే ఉన్నారు. ఒకటికి రెండుసార్లు మీడియాతో మాట్లాడి రాహుల్ గాంధీ పై విమర్శలు చేశారు. అస‌లు అధికారంలో ఉన్న కేంద్ర ప్ర‌భుత్వ మో లేదా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీనో లేదా బీజేపీ పైనో విమ‌ర్శ‌లు చేయ‌కుండా.. ప్ర‌తిప‌క్షంలో ఉండి.. దేశానికి ఒక్క‌సారి కూడా ప్ర‌ధాని కాని రాహుల్ గాంధీపై విమ‌ర్శ‌లు చేసిన‌ప్పుడే బీఆర్ ఎస్ వాళ్లు బీజేపీ పెద్ద‌ల ప్రాప‌కం కోసం ఎంత ట్రై చేస్తున్నారో క్లీయ‌ర్ గా అర్థ‌మైంది. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చారు ... మళ్లీ నెల తర్వాత ఢిల్లీకి వెళ్లారు .. నాలుగైదు రోజుల నుంచి అక్కడే పడి గాపులు పడుతున్నారు ... ఎవరిని కలవాలనుకుంటున్నారో ... ఎవరిని కలుస్తున్నారు వారికే తెలియాలి.


కానీ వారి అజెండా మాత్రం ఒక్కటే బిజెపితో డీల్ సెట్ చేసుకోవటం ... కవితకు బెయిల్ వచ్చేలా చేసుకోవడం అన్నది తెలంగాణలో ప్రతి ఒక్కరికి క్లియర్గా తెలుస్తోంది. ఇక భారత రాష్ట్ర సమితితో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఓ ఆట ఆడుకుంటుంది. ఇద్దరు కీల‌క‌ నేతలను ఢిల్లీకి పిలిపించి వారు పడి కాపులు పడేలా చేసి అవమానిస్తోంది. అసలు కేటీఆర్ - హరీష్ రావు ఢిల్లీ ఎందుకు ? వెళుతున్నారు ... ఎవరితో చర్చలు జరపాలనుకుంటున్నారో ?ఎందుకోసం అక్కడ పడి కాపులు పడుతున్నారో ? అర్థం కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం బిజెపి పెద్దలు బంగ్లాదేశ్ పరిణామాలు ఇతర రాజకీయాలతో బిజీగా ఉన్నారు. కాని కేటీఆర్ - హరీష్ రావు మాత్రం గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు పేరుతో ప్రత్యేక విమానం పంపి మరి బిఎల్ సంతోష్ ను అరెస్టు చేయాలని అనుకున్న సంగతి తెలిసిందే. ఆ పరిణామాలకు రిప్లై ఇప్పుడు కనిపిస్తుంది అన్న సెటైర్లు బిజెపి ఆఫీసులో వినిపిస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>