MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgబాహుబలి 2’ తరువాత 1000 కోట్ల మార్క్ ను ‘కల్కి 2898’ తో అందుకున్న ప్రభాస్ తన తదుపరి కొత్త సినిమాల పై దృష్టి పెట్టాడు. సందీప్ వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ మూవీలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. పూర్తి యాక్షన్ మూవీగా భారీ బడ్జెట్ త్వరలో షూటింగ్ ప్రారంబింప పడుతున్న ఈ మూవీ స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తి అయింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ స్క్రిప్ట్ పూర్తి కావడంతో సందీప్ వంగా ఈ మూవీకి సంబంధించిన నటీనటుల ఎంపిక పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కథ రీత్యా హీరోయిన్ పాత్ర కూడ చాల కీలకంtrisha{#}Prabhas;Trisha Krishnan;sandeep;India;Tamil;Industry;Heroine;News;Yevaru;Cinema;Heroత్రిష ఆలోచనలలో ప్రభాస్ !త్రిష ఆలోచనలలో ప్రభాస్ !trisha{#}Prabhas;Trisha Krishnan;sandeep;India;Tamil;Industry;Heroine;News;Yevaru;Cinema;HeroWed, 07 Aug 2024 09:25:00 GMTబాహుబలి 2’ తరువాత 1000 కోట్ల మార్క్ ను ‘కల్కి 2898’ తో అందుకున్న ప్రభాస్ తన తదుపరి కొత్త సినిమాల పై దృష్టి పెట్టాడు. సందీప్ వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ మూవీలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. పూర్తి యాక్షన్ మూవీగా భారీ బడ్జెట్ త్వరలో షూటింగ్ ప్రారంబింప పడుతున్న ఈ మూవీ స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తి అయింది అన్న వార్తలు వస్తున్నాయి.



మూవీ స్క్రిప్ట్ పూర్తి కావడంతో సందీప్ వంగా ఈ మూవీకి సంబంధించిన నటీనటుల ఎంపిక పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కథ రీత్యా హీరోయిన్ పాత్ర కూడ చాల కీలకం కావడంతో ఈ మూవీకి పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ఒక హీరోయిన్ కోసం సందీప్ ఆలోచనలు చేస్తున్న నేపధ్యంలో అతడి ఆలోచనలు త్రిష దగ్గర ఆగినట్లు సమాచారం.



20 సంవత్సరాల క్రితం ‘వర్షం’ మూవీతో త్రిష ప్రభాస్ ల జంట హిట్ పేయిర్ గా పేరు తెచ్చుకుంది. అయితే ఆతరువాత ఇదే జంట ‘పౌర్ణమి’ సినిమాలో కలిసి నటించినప్పటికీ ఆసినిమా ఫ్లాప్ అవ్వడంతో తిరిగి వీరిద్దరినీ కలపడానికి ఎవరు సాహసించలేదు. అయితే ప్రస్తుతం త్రిష మ్యానియా ఫిలిమ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.



ప్రస్తుతం చిరంజీవితో ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్న త్రిష అనేక తమిళ సినిమాలలో నటిస్తోంది. తమిళ టాప్ హీరో విజయ్‌ తో ‘లియో’ ఈమె చేసిన విషయం తెలిసిందే. అజిత్‌తో ‘విడా ముయర్చి’ కమల్ హాసన్‌ తో ‘థగ్ లైఫ్’ సినిమాలలో నటిస్తున్న త్రిష మరింత వేగంగా సినిమాలను చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలు సందీప్ రెడ్డి దృష్టి వరకు వెళ్లడంతో ఆమెను ప్రభాస్ పక్కన మెయిన్ హీరోయిన్ గా ఎంపిక చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలలో త్రిష కు ఈమధ్య సందీప్ వంగా ‘స్పిరిట్’ లో ఈమెకు ఒక మంచి అవకాశం ఇవ్వబోతున్నారు అంటూ ప్రచారం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతోంది..










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>