Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1baa2e4b-ded0-402a-b17c-53ca9858e57a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1baa2e4b-ded0-402a-b17c-53ca9858e57a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్లో కొనసాగుతున్న రీ రిలీజ్ ట్రెండ్స్ లిస్టులో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరిపోయారు. మెగాస్టార్ నటించిన ఓ బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు రిలీజ్కు రెడీ అయింది. ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ చిత్రాలు రీ రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ట్రెండ్ లో మెగాస్టార్ కూడా జాయిన్ అవుతున్నారు. ఇంతకీ రీ రిలీజ్ కాబోతున్న మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ ఏంటి? డీటెయిల్స్లోకి వెళ్తే.. ఈమధ్య థియేటర్స్లో స్ట్రైట్ సినిమాల కంటే రీ రిలీజ్ సినిమాలకే ఎక్కువ ఆదరణ దక్కుతోందిsocialstars lifestyle{#}indra;jayanth;ranganath;vamsi krishna reddy;Good Newwz;Vyjayanthi Movies;shankar;Good news;vikram;Blockbuster hit;Ram Charan Teja;Chiranjeevi;Chitram;Cinema;mediaమెగాస్టార్ బర్త్ డే కు ఫ్యాన్స్ కు మరో సర్ప్రైజ్..!!మెగాస్టార్ బర్త్ డే కు ఫ్యాన్స్ కు మరో సర్ప్రైజ్..!!socialstars lifestyle{#}indra;jayanth;ranganath;vamsi krishna reddy;Good Newwz;Vyjayanthi Movies;shankar;Good news;vikram;Blockbuster hit;Ram Charan Teja;Chiranjeevi;Chitram;Cinema;mediaWed, 07 Aug 2024 22:15:00 GMTటాలీవుడ్లో కొనసాగుతున్న రీ రిలీజ్ ట్రెండ్స్ లిస్టులో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరిపోయారు. మెగాస్టార్ నటించిన ఓ బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు రిలీజ్కు రెడీ అయింది. ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ చిత్రాలు రీ రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ట్రెండ్ లో మెగాస్టార్ కూడా జాయిన్ అవుతున్నారు. ఇంతకీ రీ రిలీజ్ కాబోతున్న మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ ఏంటి? డీటెయిల్స్లోకి వెళ్తే.. ఈమధ్య థియేటర్స్లో స్ట్రైట్ సినిమాల కంటే రీ రిలీజ్ సినిమాలకే ఎక్కువ ఆదరణ దక్కుతోంది. మన టాలీవుడ్లో రీరిలీజ్ ట్రెండ్ పీక్స్కి చేరింది.ఇటీవల పాత చిత్రాలు మళ్లీ విడుదలవుతున్న ట్రెండ్ నడుస్తోంది. డాల్బీ అట్మోస్, 4కే వంటి ఆధునిక హంగులతో పాత చిత్రాలను ముస్తాబు చేసి రీ రిలీజ్ చేస్తున్నారు. గతంలో ఆడిన సినిమాలే అయినప్పటికీ, వీటికి విశేష ఆదరణ లభిస్తోంది.మెగాస్టార్ చిరంజీవి ప్రజెంట్ ‘విశ్వంభర’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా.. యూవి క్రియోషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణా రెడ్డి ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష, అషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తొందరలోనే ఈ మూవీ విడుదల కాబోతుంది.ఈ క్రమంలో.. మెగా ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇస్తూ వైజయంతీ మూవీస్ బ్యానర్ సోషల్ మీడియా వేదికగా  ప్రకటించారు. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా బ్లాక్ బస్టర్ హిట్ ‘ఇంద్ర’ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ మూవీకి ప్రత్యేక స్థానం ఉందన్న విషయం తెలిసిందే. గోపాల్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో వీపరీతంగా ప్రేక్షకుల ఆకట్టుకుంది.చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న రాబోతుండటంతో.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా జయంత్ పి పరాంజి తెరకెక్కించిన శంకర్ దాదా ఎంబిబిఎస్ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. చిరంజీవి బర్త్డే సందర్భంగా ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి.ఇదే రోజు బ్లాక్ బస్టర్ మూవీ ఇంద్ర కూడా రీ రిలీజ్ అవుతుంది. ఇక ఈ విషయం తెలిసిన మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతేకాకుండా.. ఇంద్ర మరోసారి బాక్సాఫీసు వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>