Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss1f0760a0-0773-4dba-a09d-81cffb38b5de-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss1f0760a0-0773-4dba-a09d-81cffb38b5de-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో గా ప్రారంభమైన బిగ్ బాస్ కార్యక్రమం ఎంతలా పాపులారిటీని సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఏటా సరికొత్త కాన్సెప్ట్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఈ షో బుల్లితెరపై కోట్లాదిమంది ఆడియన్స్ మనసులు గెలుచుకుంటూ ఉంటుంది అని చెప్పాలి. మొదట ఇండియాలో హిందీలో ప్రారంభమైన బిగ్ బాస్ షో ఇక ఆ తర్వాత అన్ని భాషలకు పాకిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక అన్ని భాషల్లోనూ సూపర్ సక్సెస్ అయింది ఈ షో. ఇక తెలుగులో కూడా ఇప్పుడు వరకు ఏకంగా ఏడు సీజన్లను కంప్లీట్ చేసుకున్న బిగ్Bigboss{#}Akkineni Nagarjuna;vishwa;Telugu;Tamil;Reality Show;Bigboss;television;Success;Cinema;Hero;Audienceబిగ్ బాస్ హోస్ట్ గా తప్పుకుంటున్నా.. స్టార్ హీరో ప్రకటన?బిగ్ బాస్ హోస్ట్ గా తప్పుకుంటున్నా.. స్టార్ హీరో ప్రకటన?Bigboss{#}Akkineni Nagarjuna;vishwa;Telugu;Tamil;Reality Show;Bigboss;television;Success;Cinema;Hero;AudienceWed, 07 Aug 2024 07:45:00 GMTబుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో గా ప్రారంభమైన బిగ్ బాస్ కార్యక్రమం ఎంతలా పాపులారిటీని సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఏటా సరికొత్త కాన్సెప్ట్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఈ షో బుల్లితెరపై  కోట్లాదిమంది ఆడియన్స్ మనసులు గెలుచుకుంటూ ఉంటుంది అని చెప్పాలి. మొదట ఇండియాలో హిందీలో ప్రారంభమైన బిగ్ బాస్ షో ఇక ఆ తర్వాత అన్ని భాషలకు పాకిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక అన్ని భాషల్లోనూ సూపర్ సక్సెస్ అయింది ఈ షో.


 ఇక తెలుగులో కూడా ఇప్పుడు వరకు ఏకంగా ఏడు సీజన్లను కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ షో.. ఇక ఇప్పుడు 8వ సీజన్ ప్రారంభం అయ్యేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే తెలుగు బుల్లితెరపై ఎక్కడ చూసిన కూడా ఈ షో గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు బిగ్ బాస్ షో గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఎన్నో సీజన్ల నుంచి బిగ్ బాస  షోని హోస్ట్ చేస్తున్న స్టార్ హీరో ఇక ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాడు అనేది తెలుస్తుంది. అదేంటి నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా తప్పుకుంటున్నాడా.. అని షాక్ అవుతున్నారు కదా. అయితే ఈ న్యూస్ అటు తెలుగు బిగ్ బాస్ గురించి కాదు తమిళ బిగ్ బాస్ షో కి సంబంధించింది.


 టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా తమిళ ప్రేక్షకులకు మరింత చేరువైన విశ్వ నటుడు కమల్ హాసన్ ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇక బిగ్ బాస్ తమిళ షో నుంచి తాత్కాలికంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దాదాపు ఏడేళ్ల నుంచి బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు కమలహాసన్. అయితే సినిమా కమిట్మెంట్స్ కారణంగా బిగ్ బాస్ షోకి డేట్స్ కేటాయించలేకపోవడం కారణంగానే.. ఈ హోస్ట్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు.  ఇటీవల దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ప్రకటన విడుదల చేశాడు కమల్ హాసన్. ఇన్నేళ్లుగా హోస్ట్ గా ఉన్న తనకు సపోర్టుగా నిలిచిన అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>