MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4a19ad39-424d-4738-887c-f201f7696b01-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4a19ad39-424d-4738-887c-f201f7696b01-415x250-IndiaHerald.jpgతమిళ సినీ ఇండస్ట్రీలో అతిపెద్ద స్టార్‌ హీరోల్లో ఒకరైన విజయ్‌ తాజాగా నటిస్తున్న మూవీ "ది గోట్". వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్రం లో ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్ అమీర్, యోగిబాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విజయ్‌ ఈ సినిమాలో కొత్త లుక్‌తో ప్రేక్షకులను అలరించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కథ గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. కానీ విజయ్‌ సినిమా tollywood{#}venkat prabhu;Chitram;Joseph Vijay;Cinema;Newsవిజయ్ “ది గోట్” రన్ టైమ్ లాక్..!?విజయ్ “ది గోట్” రన్ టైమ్ లాక్..!?tollywood{#}venkat prabhu;Chitram;Joseph Vijay;Cinema;NewsWed, 07 Aug 2024 12:35:00 GMTతమిళ సినీ ఇండస్ట్రీలో అతిపెద్ద స్టార్‌ హీరోల్లో ఒకరైన విజయ్‌ తాజాగా నటిస్తున్న మూవీ "ది గోట్". వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్రం లో ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్ అమీర్, యోగిబాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విజయ్‌ ఈ సినిమాలో కొత్త లుక్‌తో ప్రేక్షకులను అలరించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కథ గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. కానీ విజయ్‌ సినిమా అంటే

 అది ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఉంటుందో అందరికీ తెలుసు. ఈ సినిమాలో కూడా యాక్షన్, కామెడీ, సెంటిమెంట్‌ అన్నీ కలిసి ఉంటాయని అంచనా. దానితో విజయ్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం రన్ టైమ్ ఫిక్స్ అయ్యింది అని దాదాపు 2 గంటల 30 నిమిషాల నిడివితో ఉన్నట్లు సమాచారం. దీనిపై మేకర్స్

 నుండి మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమా విజయ్ కెరీర్ లో 68వ సినిమా గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో  విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉండబోతున్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానితో విజయ్  కెరీర్‌లో ఇది మరో మైలురాయి అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు.ఇక ఈ సినిమా కి సంబంధించిన ట్రైలర్ త్వరలో విడుదల కానుంది. "ది గోట్" మూవీ తమిళ సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 5, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. రిలీజ్ డేట్ ను విన అభిమానులు ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>