MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd6809439-96d2-420a-a1bf-87aaba922976-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd6809439-96d2-420a-a1bf-87aaba922976-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం “కల్కి 2898 ఎడి”. ఇక ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం తర్వాత ఈ స్టార్ హీరో నుంచి మరికొన్ని ఆసక్తికర ప్రాజెక్ట్ లు రానుండగా ఈ చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేయనున్న అవైటెడ్ సీక్వెల్ చిత్రం “సలార్ 2” కూడా ఒకటి. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ "సలార్ ది ఫైర్" గతేడాది సెప్టెంబర్ 28న విడుదలై మిశ్రమ స్పందనలు తెచ్చుకుంది. ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉండడంతో సెకండ్ పార్ట్ "సలార్ ది రూల్"పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల tollywood{#}Blockbuster hit;prashanth neel;Prasanth Neel;raja;vijay kumar naidu;Prabhas;Darsakudu;Chitram;september;News;Director;India;Cinema;Heroసలార్ 2 విడుదల మరింత ఆలస్యం..!?సలార్ 2 విడుదల మరింత ఆలస్యం..!?tollywood{#}Blockbuster hit;prashanth neel;Prasanth Neel;raja;vijay kumar naidu;Prabhas;Darsakudu;Chitram;september;News;Director;India;Cinema;HeroTue, 06 Aug 2024 17:23:00 GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం “కల్కి 2898 ఎడి”. ఇక ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం తర్వాత ఈ స్టార్ హీరో నుంచి మరికొన్ని ఆసక్తికర ప్రాజెక్ట్ లు రానుండగా ఈ చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేయనున్న అవైటెడ్ సీక్వెల్ చిత్రం “సలార్ 2” కూడా ఒకటి. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ "సలార్ ది ఫైర్" గతేడాది సెప్టెంబర్ 28న విడుదలై మిశ్రమ స్పందనలు తెచ్చుకుంది. ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉండడంతో సెకండ్ పార్ట్ "సలార్ ది రూల్"పై భారీ అంచనాలు

 నెలకొన్నాయి. ఇటీవల వచ్చిన కొన్ని వార్తల ప్రకారం, సలార్ 2 విడుదల మరింత వాయిదా పడినట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని మేకర్స్ త్వరగానే స్టార్ట్ చేసి ఫినిష్ చేసేయాలని చూసారు కానీ ఇది ఇంకా మొదలు కాలేదు. అయితే ఇప్పుడు మారుతున్న పరిస్థితులను  చూస్తుంటే సలార్ 2 మరింత ఆలస్యం అయ్యేలా ఉందని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో కలిసి సినిమాపై ఫోకస్ చేయాలని చూస్తున్నాడట. ఇంకో పక్క ప్రభాస్ కూడా ది రాజా సాబ్ సినిమా తో బిజీగా ఉన్నాడు. ఇక ఈ చిత్రానికి ప్రభాస్ కొంచెం

 సెపరేట్ లుక్ లో ఉండాల్సి ఉంది. ఇక ఈ కారణంగా సలార్ 2 మరింత ఆలస్యం అయ్యేలా ఉందని చెప్పాలి. ఇక సలార్ 2 సినిమాపై అభిమానులు భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు. ప్రభాస్ తాజాగా నటించిన కల్కి 2898 ఎడి సినిమా కంటే ఈ సినిమా తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. అయితే విడుదల వాయిదా వార్తలు వారి అభిమానులు అంతా కాస్త నిరాశకు గురయ్యారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా సలార్ తొలి భాగం ముగింపుతో సలార్ పాత్రలోని డార్క్ సైడ్ గురించి చాలా ఆసక్తికరమైన ప్రశ్నలు మిగిలాయి. సలార్ ఎవరు? అతని నిజమైన గుర్తింపు ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు సలార్ 2లో లభించే అవకాశం ఉంది. అంతేకాకుండా సలార్ కుటుంబం, శత్రువులు, అతని గతం గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>