TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/jio-mobile-5gc8a1e8b2-7989-45c2-b00c-b839c19a5731-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/jio-mobile-5gc8a1e8b2-7989-45c2-b00c-b839c19a5731-415x250-IndiaHerald.jpgప్రస్తుతం మార్కెట్లో 5జి స్మార్ట్ ఫోన్ల హవా ఎక్కువగా వినిపిస్తోంది. నెట్వర్క్ సంస్థలు కూడా 4జి నుంచి 5 జి సెగ్మెంట్లోకి మారిపోయేలా కనిపిస్తోంది. తాజాగా ఈ పోటీలో టెలికాం దిగ్గజ సంస్థలలో ఒకటైన జియో కూడా పోటీ పడుతోంది.. ఇలాంటి సమయంలోనే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కూడా తమ వినియోగదారులను ఆకర్షించే విధంగా మార్కెట్లోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తూ అందట. అది కూడా ప్రీమియం ఫీచర్లతో 5G మొబైల్ ని తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ధర కూడా చాలా తక్కువ ధరకే ఉండేలా చూసుకుంటుంది జియో సంస్థ రిలయన్స్ జియో త్వరలోనే.. జJIO;MOBILE 5G{#}5G;Jio;Manam;ram pothineni;Smart phoneబుల్లి పిట్ట: కేవలం రూ.బుల్లి పిట్ట: కేవలం రూ.5999 లకే జియో 5G మొబైల్.. మతిపోగొట్టే ఫీచర్స్..!బుల్లి పిట్ట: కేవలం రూ.బుల్లి పిట్ట: కేవలం రూ.5999 లకే జియో 5G మొబైల్.. మతిపోగొట్టే ఫీచర్స్..!JIO;MOBILE 5G{#}5G;Jio;Manam;ram pothineni;Smart phoneTue, 06 Aug 2024 12:52:00 GMT5జి స్మార్ట్ ఫోన్ల హవా ఎక్కువగా వినిపిస్తోంది. నెట్వర్క్ సంస్థలు కూడా 4జి నుంచి 5 జి సెగ్మెంట్లోకి మారిపోయేలా కనిపిస్తోంది. తాజాగా ఈ పోటీలో టెలికాం దిగ్గజ సంస్థలలో ఒకటైన జియో కూడా పోటీ పడుతోంది.. ఇలాంటి సమయంలోనే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కూడా తమ వినియోగదారులను ఆకర్షించే విధంగా మార్కెట్లోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తూ అందట. అది కూడా ప్రీమియం ఫీచర్లతో 5g మొబైల్ ని తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ధర కూడా చాలా తక్కువ ధరకే ఉండేలా చూసుకుంటుంది జియో సంస్థ



రిలయన్స్ జియో త్వరలోనే.. జియో భారత్ -1 5g పేరిట ఒక స్మార్ట్ ఫోన్ ని విడుదల చేయబోతోంది ఈ ఫోన్ ధర కూడా సామాన్యులకు కొనుగోలు చేసే ధరలకే ఉండేలా ఉంటుందట ఫీచర్స్ విషయానికి వస్తే.. సరికొత్త ఫీచర్స్తో ఈ స్మార్ట్ మొబైల్ ని తయారు చేయబోతున్నారు. దీని ధర రూ.5999 రూపాయలకి వచ్చే అవకాశం ఉన్నది. కెమెరా కూడా హై రిసొల్యూషన్ కెమెరా అనే కలిగి ఉంటుందట.. అమౌల్డ్ డిస్ప్లే తో కలిగి ఉంటుంది. సరికొత్త స్టైల్ డిజైన్ లో కూడా ఈ మొబైల్ ని తయారు చేస్తున్నారట.


డిస్ప్లే విషయానికి వస్తే 6.7 అంగుళాల డిస్ప్లే తో సరికొత్త స్టైలిష్ డిజైన్తో తయారు చేయబోతున్నారు. అయితే రామ్ స్టోరేజ్ విషయానికి వస్తే ధరను బట్టి మారుతూ ఉంటుంది.. జియో మొబైల్ 144HZ రిఫ్రెష్ రేటుకు సపోర్టుగా ఉంటుంది. దీనివల్లే మనం మొబైల్ ని కూడా స్మూత్ గా ఉపయోగించుకోవచ్చు. బడా కంపెనీలతో చేతులు కలిపి జియో 5g మొబైల్ ని సైతం తయారు చేస్తోందట. ప్రస్తుతం ఈ మొబైల్ టెస్టింగ్ స్టేజ్ లో ఉందని.. త్వరలోనే అధికారికంగా ఈ మొబైల్ ని లాంచ్ చేసే విషయాన్ని జియో ప్రకటించబోతున్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>