Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan--vikram--hero-vikram--vikram-updates6b991d19-186a-4b94-8f59-439b2c37f3c1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan--vikram--hero-vikram--vikram-updates6b991d19-186a-4b94-8f59-439b2c37f3c1-415x250-IndiaHerald.jpgమాలాంటి వారికి ఒక హోప్ ఇచ్చారు... పవన్ పై విక్రమ్ కామెంట్స్..! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్ను సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈయన ఎన్నికలలో గెలిచిన సంగతి కూడా తెలిసిందే. ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న విషయం అందరికీ తెలుసు. పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచాడు పవన్ కళ్యాణ్. తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ పిరియాడిక్ మూవీ "తంగలాన్". ఈ చిత్రానికి డైరెక్టర్ రంజిత్ దర్శకత్వం వహించారు. తంగలాన్ మూవీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈనెల 15 న వరల్డ్ వైల్డ్ గా గ్రాండ్ థియేటpawan kalyan ; Vikram ; hero Vikram ; Vikram updates{#}Research and Analysis Wing;Deputy Chief Minister;KGF;Kannada;Darsakudu;Hero;vikram;Tamil;Director;Cinema;kalyanమాలాంటి వారికి ఒక హోప్ ఇచ్చారు... పవన్ పై విక్రమ్ కామెంట్స్..!మాలాంటి వారికి ఒక హోప్ ఇచ్చారు... పవన్ పై విక్రమ్ కామెంట్స్..!pawan kalyan ; Vikram ; hero Vikram ; Vikram updates{#}Research and Analysis Wing;Deputy Chief Minister;KGF;Kannada;Darsakudu;Hero;vikram;Tamil;Director;Cinema;kalyanTue, 06 Aug 2024 15:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్ను సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈయన ఎన్నికలలో గెలిచిన సంగతి కూడా తెలిసిందే. ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న విషయం అందరికీ తెలుసు. పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచాడు పవన్ కళ్యాణ్. తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ పిరియాడిక్ మూవీ "తంగలాన్". ఈ చిత్రానికి డైరెక్టర్ రంజిత్ దర్శకత్వం వహించారు. తంగలాన్ మూవీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈనెల 15 న వరల్డ్ వైల్డ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 5న దంగలాన్ మూవీ ప్రెస్ మీట్ నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ రాజకీయాలపై విక్రమ్ కామెంట్స్ చేశారు. హీరో విక్రమ్ మాట్లాడుతూ.." పా రంజిత్ నా ఫేవరెట్ డైరెక్టర్. ఆయన తీసిన ప్రతి సినిమా నాకు ఇష్టం. పా రంజిత్ తో మూవీ చేయాలని ఎప్పటినుంచో ఉండేది. ఆయన తంగలాన్ కదా నా దగ్గరకు తీసుకొచ్చానప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యా. ఇది తెలుగు, తమిళ, కన్నడ అని కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యే స్టోరీ" అని తెలిపారు. "బంగారం వేట అనేది హైలెట్ అవుతున్న..?ఈ కథలో స్వేచ్ఛ కోసం చేసే పోరాటం ఉంది. ఇది ఒక వర్గానికి ఆపాదించలేం. మన జీవితంలో కూడా ఎప్పుడో ఒకప్పుడు అసమానతలకు గురవుతూ ఉంటాం. అలాంటి వారి కోసం దర్శకుడు పా రంజిత్ అనే మాధ్యమం ద్వారా తన అభిమానులు చెబుతున్నారు" అని విక్రమ్ అన్నారు.


"సార్పట్ట సినిమా చూపించినప్పుడు ఆ కథలోకి లీనమవుతాం గాని మిగతా విషయాలు పట్టించుకోం. అలాగే ఈ సినిమా కథ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఎవరిని ఇబ్బంది పెడ్డె పేర్లు, మాటలు ఈ సినిమాలో ఉండవు. ఆ జాగ్రత్తలు దర్శకుడు పా రంజిత్ తీసుకున్నారు. తంగలాన్ అనేది ఒక తెగ పేరు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ లుక్స్ చూపిస్తున్నప్పుడు ఒక్కసారి ఒక్కో అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ డైమ్ లుక్ రిలీజ్ చేసినప్పుడు ఇది కేజిఎఫ్ లా ఉంటుందా అన్నారు. మరోసారి తెగ నాయకుడి గెటప్ రిలీజ్ చేసినప్పుడు ఇది రా అండ్ రస్టిక్ గా ఉంటుందని అన్నారు. కానీ తంగలాన్ లో అన్ని అంశాలు ఉన్నాయి" అని విక్రమ్ పేర్కొన్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>