MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-thalapathy-mamitha-baiju-movied634a23c-eb6f-41b0-9cbf-4c906ed1e034-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-thalapathy-mamitha-baiju-movied634a23c-eb6f-41b0-9cbf-4c906ed1e034-415x250-IndiaHerald.jpgకోలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన విజయ్ దళపతి సినిమాకు సంబంధించి రోజుకొక న్యూస్ అయితే వైరల్ గా మారుతున్నది.. ప్రస్తుతం సినిమాలలోనే కాకుండా రాజకీయాలలో కూడా చురుకుగా పాల్గొంటూ చక్రాన్ని తిప్పాలని ఆ వైపుగా అడుగులు వేస్తున్నారు విజయ దళపతి. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం డైరెక్టర్ వెంకట ప్రభు దర్శకత్వంలో దిగొట్ అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుత జోరుగానే సాగుతోంది. డైరెక్టర్ h. వినోద్ కుమార్ డైరెక్షన్లో అజిత్ తో వాలిమై, తునివు వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నారు.VIJAY THALAPATHY;MAMITHA BAIJU;MOVIE{#}Mamata Benerjee;ajith kumar;vinod kumar;Ajit Pawar;Mamta Mohandas;Director;keerthi suresh;Kollywood;Joseph Vijay;Cinema;Newsస్టార్ హీరోకు జోడిగా ప్రేమలు బ్యూటీ..!స్టార్ హీరోకు జోడిగా ప్రేమలు బ్యూటీ..!VIJAY THALAPATHY;MAMITHA BAIJU;MOVIE{#}Mamata Benerjee;ajith kumar;vinod kumar;Ajit Pawar;Mamta Mohandas;Director;keerthi suresh;Kollywood;Joseph Vijay;Cinema;NewsMon, 05 Aug 2024 09:53:03 GMTకోలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన విజయ్ దళపతి సినిమాకు సంబంధించి రోజుకొక న్యూస్ అయితే వైరల్ గా మారుతున్నది.. ప్రస్తుతం సినిమాలలోనే కాకుండా రాజకీయాలలో కూడా చురుకుగా పాల్గొంటూ చక్రాన్ని తిప్పాలని ఆ వైపుగా అడుగులు వేస్తున్నారు విజయ దళపతి. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం డైరెక్టర్ వెంకట ప్రభు దర్శకత్వంలో దిగొట్ అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుత జోరుగానే సాగుతోంది. డైరెక్టర్ h. వినోద్ కుమార్ డైరెక్షన్లో  అజిత్ తో వాలిమై, తునివు వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నారు.


ఇప్పుడు విజయ్ కోసం ఒక పొలిటికల్ కథను కూడా సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉండగా ఈ చిత్రంలో నటించేటువంటి కథానాయకుల గురించి ఒక న్యూస్ అయితే వైరల్ గా మారుతున్నది. ఇందులో ఇప్పటికే సమంత, కీర్తి సురేష్ నటిస్తున్నారని వార్తలు కూడా వినిపించాయి.. అయితే ఈ విషయం పైన చిత్ర బృందం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాజాగా ఈ చిత్రంలో ప్రేమలు సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న మమతా బైజు కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.


ఈ విషయం అయితే కోలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. విజయ్ తో సినిమా అని చెప్పగానే మమత బైజు కూడా తన పాత్ర ఏంటా అంటూ చాలా ఎక్సైటింగ్ గా అడిగి మరి కాంట్రాక్ట్ చేసినట్లు తెలుస్తోంది. కథలో ఆమె పాత్రకి ప్రాధాన్యత ఉండడంతో ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఒక వేళ కథ పరంగా పాత్ర పరంగా మమత బైజుకి పేరు వచ్చిందంటే చాలు ఇక ఈ ముద్దుగుమ్మ సినీ కెరియర్ ఒక్కసారిగా మారిపోతుందని చెప్పవచ్చు. మరి ఈ విషయం పైన చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటిస్తుందో లేదో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>