MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ksf62ce3e6-8422-4516-8de2-9a4e882c75c2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ksf62ce3e6-8422-4516-8de2-9a4e882c75c2-415x250-IndiaHerald.jpgఅందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె తెలుగు సినీ పరిశ్రమలోకి నేను శైలజ అనే మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో రామ్ పోతినేని హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయింది. అలాగే ఈమె ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ తర్వాత ఈమెకు తెలుగులో అవకాశాలు వరుసగా రావడం మొదలు అయింది. ఇకపోతే ఈమె కెరీర్ ను మొదలు పెట్టిన కొత్తలో చాలా వరకు క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటిస్తూ కమర్షిks{#}BEAUTY;keerthi suresh;Tollywood;Kollywood;Nenu Sailaja;marriage;ram pothineni;Tamil;Event;Success;Cinema;Teluguఅతను పెళ్లి చేసుకుంటాను అని ఇంటికే వచ్చేసాడు.. దెబ్బకు నేను షాక్.. కీర్తి సురేష్..!అతను పెళ్లి చేసుకుంటాను అని ఇంటికే వచ్చేసాడు.. దెబ్బకు నేను షాక్.. కీర్తి సురేష్..!ks{#}BEAUTY;keerthi suresh;Tollywood;Kollywood;Nenu Sailaja;marriage;ram pothineni;Tamil;Event;Success;Cinema;TeluguMon, 05 Aug 2024 09:08:00 GMTఅందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె తెలుగు సినీ పరిశ్రమలోకి నేను శైలజ అనే మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో రామ్ పోతినేని హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయింది. అలాగే ఈమె ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ తర్వాత ఈమెకు తెలుగులో అవకాశాలు వరుసగా రావడం మొదలు అయింది.

ఇకపోతే ఈమె కెరీర్ ను మొదలు పెట్టిన కొత్తలో చాలా వరకు క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటిస్తూ కమర్షియల్ సినిమాలలో నటించిన కూడా గ్రామర్ షో కి చాలా దూరంగా ఉంటూ వచ్చింది. దానితో ఈమెను అలా క్లాస్ పాత్రలలో ఇష్టపడిన వారు కూడా చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం మాత్రం ఈమె అందాలను భారీగానే ఆరబోస్తోంది. సినిమాల్లో తన అందాలతో హిట్ పుట్టిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో రెచ్చిపోతుంది. ఇకపోతే ఏదైనా ఈవెంట్ లకి వెళ్లినా కూడా హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ లను వేసుకొని వెళ్తుంది.

ఇకపోతే తాజాగా ఈమె ఈ ఈవెంట్ కు వెళ్ళింది. అందులో భాగంగా ఈమె తన జీవితంలో జరిగిన ఒక షాకింగ్ సంఘటన గురించి తెలియజేసింది. తాజాగా ఈమె మాట్లాడుతూ ఒక రోజు సడన్ గా ఒక వ్యక్తి మా ఇంటికి వచ్చాడు. వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. దానితో నేను దెబ్బకు షాక్ అయ్యాను అని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. ఇకపోతే ప్రస్తుతం కూడా కీర్తి సురేష్ చేతిలో అనేక తెలుగు , తమిళ సినిమాలు ఉన్నాయి. ఈమె ప్రస్తుతం అనేక టాలీవుడ్ , కోలీవుడ్ సినిమాలతో బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>