PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-agni-pravathanni-mutukunte-masavalcindhe-siner-congress-netha-hot-commentsf91c23ef-53f8-4cb3-adf6-e907d13800ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-agni-pravathanni-mutukunte-masavalcindhe-siner-congress-netha-hot-commentsf91c23ef-53f8-4cb3-adf6-e907d13800ab-415x250-IndiaHerald.jpgగత కొన్ని సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రధాన నరేంద్ర మోడీ.. కాంగ్రెస్ ప్రభుత్వం పైన కక్షపూరితంగానే ప్రదర్శిస్తున్నారంటూ ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి రఘువీరారెడ్డి పలు వాక్యాలు చేశారు.. నిన్నటి రోజున రఘువీరా రెడ్డి మాట్లాడిన ఒక వీడియోను కూడా తన ట్విట్టర్ లో నుంచి పోస్ట్ షేర్ చేయడం జరిగింది. గతంలో కాంగ్రెస్ ఆగ్రనేతగా రాహుల్ గాంధీ అనేటువంటి ఒక నిప్పు కనికను సైతం తాకి మోదీ తన ఒళ్ళు కాల్చుకున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడraghuveer reddy;rahul gandi;congress;modi;bjp{#}rahul;Narendra Modi;Mohandas Karamchand Gandhi;wayanad;Rahul Sipligunj;Narendra;twitter;Rahul Gandhi;Bharatiya Janata Party;Minister;Congress;Fire;Reddy;Andhra Pradeshఏపీ:అగ్నిపర్వతాన్ని ముట్టుకుంటే.. మసవ్వాల్సిందే.. సీనియర్ కాంగ్రెస్ నేత హాట్ కామెంట్స్..!ఏపీ:అగ్నిపర్వతాన్ని ముట్టుకుంటే.. మసవ్వాల్సిందే.. సీనియర్ కాంగ్రెస్ నేత హాట్ కామెంట్స్..!raghuveer reddy;rahul gandi;congress;modi;bjp{#}rahul;Narendra Modi;Mohandas Karamchand Gandhi;wayanad;Rahul Sipligunj;Narendra;twitter;Rahul Gandhi;Bharatiya Janata Party;Minister;Congress;Fire;Reddy;Andhra PradeshMon, 05 Aug 2024 09:19:27 GMTగత కొన్ని సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రధాన నరేంద్ర మోడీ.. కాంగ్రెస్ ప్రభుత్వం పైన కక్షపూరితంగానే ప్రదర్శిస్తున్నారంటూ ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి రఘువీరారెడ్డి పలు వాక్యాలు చేశారు.. నిన్నటి రోజున రఘువీరా రెడ్డి మాట్లాడిన ఒక వీడియోను కూడా తన ట్విట్టర్ లో నుంచి పోస్ట్ షేర్ చేయడం జరిగింది. గతంలో కాంగ్రెస్ ఆగ్రనేతగా రాహుల్ గాంధీ అనేటువంటి ఒక నిప్పు కనికను సైతం తాకి మోదీ తన ఒళ్ళు కాల్చుకున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం వల్ల మరొకసారి బిజెపి పార్టీకి ఇబ్బందులు తప్పవు అంటూ తెలుపుతున్నారు.

ప్రజల తరపున తమ అధినేత రాహుల్ గాంధీ పోరాడుతున్నారని.. ప్రజలకు మేలు చేసే విధంగానే మోదీ ప్రభుత్వం పని చేయాలంటూ తెలియజేశారు. రాహుల్ గాంధీ అనే అగ్నిపర్వతాన్ని.. సిబిఐ, ఈడి అధికారులతో కక్షపూరితంగా తాకే ప్రయత్నం అయితే మళ్లీ చేస్తున్నారు. దీంతో కచ్చితంగా మసికాక తప్పదంటూ రఘువీరారెడ్డి హెచ్చరించడం జరిగింది మోడీని.. ఎక్కడ ఇబ్బందులు ఉంటే కచ్చితంగా అక్కడ రాహుల్ గాంధీ పర్యటిస్తూ ధైర్యాన్ని సైతం ఇస్తున్నారంటూ తెలిపారు.


మణిపూర్ లో రెండుసార్లు పర్యటించి అక్కడ బాధితులకు సైతం తాను ఉన్నానంటూ భరోసా ఇస్తున్నారనే విషయాన్ని కూడా రఘువీరారెడ్డి గుర్తు చేశారు.. అలాగే కేరళలోని వయనాడ్ లో వరదల బీభత్సరం గురించి చెప్పాల్సిన పనిలేదు అక్కడ కూడా రాహుల్ ప్రియాంక గాంధీ అక్కడ బాధితులను సైతం పరామర్శించి వారిలో ధైర్యాన్ని సైతం నింపేందుకే ప్రయత్నిస్తూ ఉన్నారని.. ఇలాంటి పని మోదీ ఒకతైన చేశారా అంటూ తెలియజేస్తున్నారు రాహుల్ గాంధీని ఇబ్బంది పెడితే కచ్చితంగా ప్రజలను ఇబ్బంది పెట్టినట్టుగానే ఉంటుంది అంటూ మోడీ పైన మాజీమంత్రి రఘువీరారెడ్డి విమర్శల సైతం చేస్తున్నారు. మరి వీటి పైన బిజెపి నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
" style="height: 428px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>