MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ut778c2fa8-9789-4c05-807a-e4ab88db06ad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ut778c2fa8-9789-4c05-807a-e4ab88db06ad-415x250-IndiaHerald.jpgచాలా సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ లుగా కెరియర్ ను కొనసాగించిన ఎవరూ కూడా పెద్దగా ఐటమ్ సాంగ్స్ చేయకపోయేవారు. కేవలం ఐటెం సాంగ్స్ కోసం కొంత మంది నటీ మణులు ప్రత్యేకంగా ఉండేవారు. వారే దాదాపు అన్ని సినిమాలలో కూడా స్పెషల్ సాంగ్స్ లో కనిపిస్తూ ఉండేవారు. హీరోయిన్స్ ఆ సాంగ్స్ చేయకపోవడానికి ప్రధాన కారణం అలాంటి పాటలలో నటించడం ద్వారా క్రేజ్ తగ్గిపోతుంది అని , అలాగే తర్వాత సినిమాల్లో హీరోయిన్ గా కాకుండా అలాంటి అవకాశాలే వస్తాయి అనే భయంతో వారు ఆ పాత్రల సైడు ఇంట్రెస్ట్ చూపేవారు కాదు. కానut{#}urvashi;Heroine;Industries;News;Teluguఊర్వశి రౌటేలా ఒక్కో ఐటమ్ సాంగ్ కి ఎంత తీసుకుంటుందో తెలుసా..?ఊర్వశి రౌటేలా ఒక్కో ఐటమ్ సాంగ్ కి ఎంత తీసుకుంటుందో తెలుసా..?ut{#}urvashi;Heroine;Industries;News;TeluguMon, 05 Aug 2024 09:58:00 GMTచాలా సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమ లో స్టార్ హీరోయిన్ లుగా కెరియర్ ను కొనసాగించి న ఎవరూ కూడా పెద్ద గా ఐటమ్ సాంగ్స్ చేయకపోయే వారు . కేవలం ఐటెం సాంగ్స్ కోసం కొంత మంది నటీ మణులు ప్రత్యేకం గా ఉండేవారు . వారే దాదాపు అన్ని సినిమాలలో కూడా స్పెషల్ సాంగ్స్ లో కనిపిస్తూ ఉండేవారు . హీరోయిన్స్ ఆ సాంగ్స్ చేయకపోవడాని కి ప్రధాన కారణం అలాంటి పాటలలో నటించడం ద్వారా క్రేజ్ తగ్గిపోతుంది అని , అలా గే తర్వాత సినిమాల్లో హీరోయిన్ గా కాకుండా అలాంటి అవకాశాలే వస్తాయి అనే భయం తో వారు ఆ పాత్రల సైడు ఇంట్రెస్ట్ చూపే వారు కాదు. కానీ కాలం మారింది.

ఇక ప్రస్తుతం స్టార్ హీరోయిన్ లుగా కెరియర్ ను కొనసాగిస్తున్న ముద్దుగుమ్మలు కూడా ఐటమ్ సాంగ్ లలో చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇక దానికి ప్రధాన కారణం ఐటమ్ పాటలలో అందాలను ఫుల్ గా అరబోయవచ్చు. దాని ద్వారా ఫుల్ గా క్రేజ్ ను సంపాదించుకోవచ్చు , అలాగే సినిమాల కోసం చాలా రోజులు కేటాయించవలసి ఉంటుంది , అదే ఐటమ్ పాటల కోసం అయితే చాలా తక్కువ రోజుల్లోనే ఎక్కువ డబ్బులు కూడా వస్తాయి.

ఇలా అనేక కారణాల ద్వారా ఈ జనరేషన్ లో హీరోయిన్ లు ఐటెం పాటలపై కూడా ఆసక్తిని చూపిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం ఐటమ్ పాటలలో కనిపిస్తున్న బ్యూటీలలో ఊర్వశి రౌటేలా ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఐటెమ్ పాటల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈమె ఒక్కో ఐటెమ్ పాటకు రెండు నుండి మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>