MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/niharika4549f86c-55bf-4f6f-98b9-5a0a130372be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/niharika4549f86c-55bf-4f6f-98b9-5a0a130372be-415x250-IndiaHerald.jpgమెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఇప్పటికే చాలా సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే. సినిమాలలో వరుసగా అవకాశాలు వస్తున్న సమయంలోనే ఈమె చైతన్య అనే ఒక అబ్బాయిని వివాహం చేసుకుంది. వీరి వివాహ జీవితం చాలా రోజుల పాటు గొప్పగా సాగలేదు. వీరి మధ్యలో మనస్పర్ధలు రావడంతో పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడిపోయారు. ఇక ప్రస్తుతం నిహారిక తన తల్లి దండ్రులతో కలిసి ఉంటుంది. ఇకపోతే విడాకుల తర్వాత నిహారిక సినిమా ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టింది. ఇక ప్రస్తుతం సినిమాల్లో నటించడం కంటే కూడniharika{#}niharika konidela;Nagababu;Chaitanya;Industry;BEAUTY;Cinema;Eventఅదిరిపోయే స్టిల్స్ తో ఆకట్టుకుంటున్న నిహారిక..!అదిరిపోయే స్టిల్స్ తో ఆకట్టుకుంటున్న నిహారిక..!niharika{#}niharika konidela;Nagababu;Chaitanya;Industry;BEAUTY;Cinema;EventMon, 05 Aug 2024 10:28:00 GMTమెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఇప్పటికే చాలా సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే . సినిమాలలో వరుసగా అవకాశాలు వస్తున్న సమయంలోనే ఈమె చైతన్య అనే ఒక అబ్బాయిని వివాహం చేసుకుంది. వీరి వివాహ జీవితం చాలా రోజుల పాటు గొప్పగా సాగలేదు. వీరి మధ్యలో మనస్పర్ధలు రావడంతో పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడిపోయారు. ఇక ప్రస్తుతం నిహారిక తన తల్లి దండ్రులతో కలిసి ఉంటుంది. ఇకపోతే విడాకుల తర్వాత నిహారిక సినిమా ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టింది. 

ఇక ప్రస్తుతం సినిమాల్లో నటించడం కంటే కూడా సినిమాలను నిర్మించడంలో ఈమె ఆసక్తిని చూపిస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ కమిటీ కుర్రాళ్ళు అనే ఒక సినిమాను నిర్మించింది. ఈ మూవీ ని ఆగస్టు 9 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈమె ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లను జోరుగా ముందుకు సాగిస్తోంది. ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. 

ఇకపోతే సినిమా నిర్మాణ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈమె అదిరిపోయే లుక్ లో సారి కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర పవిటను కాస్త పక్కకు జరిపి తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం నిహారిక కు సంబంధించిన ఈ నడుము అందాల ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>