MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodeb157949-d166-457c-9b4b-36ab951036be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodeb157949-d166-457c-9b4b-36ab951036be-415x250-IndiaHerald.jpgమలయాళీ నటుడు షైన్ టామ్ చాకో తెలుగు వారికి సుపరిచితుడే. నాని, కీర్తి సురేష్ కాంబోలో వచ్చిన దసరా చిత్రంలో విలన్‌గా నటించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక దసరా విలన్ మీద వచ్చిన మీమ్స్,ట్రోల్స్ అందరికీ తెలిసిందే. ఒక్క సినిమాతోనే షైన్ టామ్ తెలుగులో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. తెరపై భయంకరమైన విలనిజంతో అందరినీ భయపెట్టాడు. కానీ షైన్ ఆఫ్ స్క్రీన్‌లో మాత్రం ఎంతో ఫన్నీగా, సరదాగా ఉంటాడు. అయితే త్వరలో రెండో పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో ఊహించని షాకింగ్ న్యూస్ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. 40 ఏళ్ల షైన్ టామ్ tollywood{#}keerthi suresh;Tom Banton;Tom Hooper;salt;Dussehra;prema;Love;media;marriage;Vijayadashami;Telugu;Cinemaమొన్నే నిశ్చితార్థం.. అంతలోపే బ్రేకప్.. అసలేం జరిగిందో చెప్పిన దసరా విలన్..!?మొన్నే నిశ్చితార్థం.. అంతలోపే బ్రేకప్.. అసలేం జరిగిందో చెప్పిన దసరా విలన్..!?tollywood{#}keerthi suresh;Tom Banton;Tom Hooper;salt;Dussehra;prema;Love;media;marriage;Vijayadashami;Telugu;CinemaSun, 04 Aug 2024 16:35:00 GMTమలయాళీ నటుడు షైన్ టామ్ చాకో తెలుగు వారికి సుపరిచితుడే. నాని, కీర్తి సురేష్ కాంబోలో వచ్చిన దసరా చిత్రంలో విలన్‌గా నటించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక దసరా విలన్ మీద వచ్చిన మీమ్స్,ట్రోల్స్ అందరికీ తెలిసిందే. ఒక్క సినిమాతోనే షైన్ టామ్ తెలుగులో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. తెరపై భయంకరమైన విలనిజంతో అందరినీ భయపెట్టాడు. కానీ షైన్ ఆఫ్ స్క్రీన్‌లో మాత్రం ఎంతో ఫన్నీగా, సరదాగా ఉంటాడు. అయితే త్వరలో రెండో పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో ఊహించని షాకింగ్ న్యూస్ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. 40 ఏళ్ల షైన్ టామ్ చాకో తన చిరకాల స్నేహితురాలు, మోడల్

 తనూజాతో ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకున్నాడు. వారి పెళ్లి తేదీని త్వరలో ప్రకటిస్తారని అందరూ ఎదురుచూస్తున్న సమయంలో, సైన్ టామ్ సాకో సోషల్ మీడియా నుంచి వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను తొలగించాడు. దీంతో వారిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. షైన్ టామ్ చాకో ఇటీవల ఇచ్చిన ఓ ఇంర్వ్యూలో తాను 'మళ్లీ సింగిల్' అని వెల్లడించాడు. తనూజాతో సంబంధం పెళ్లి కాకుండానే ముగిసిందని పంచుకున్నాడు. తమ బంధం కలుషితంగా మారిందని వివరించాడు. ఇద్దరి మధ్య ఒకరినొకరికి ప్రేమ ఉన్నప్పటికీ కలిసి కొనసాగలేకపోయానని షైన్ టామ్‌ అంగీకరించాడు. ప్రస్థుతం తాను

 డేటింగ్ యాప్‌పై దృష్టి పెట్టానని, నచ్చిన యువతి కోసం వెతుకుతున్నానని కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాగే తనకు ఇష్టమైన అమ్మాయిని ఎంపిక చేసుకోవడంలోనూ, వారిని ఒప్పించడంలోనూ చాలా సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పాడు. అయితే, అతనికి తబితా మాథ్యూస్ అనే భార్య, కూతురు ఉంది. వారిద్దరూ గతంలోనే విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇక నటుడు షైన్ టామ్ చాకో మలయాళం చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మలయాళ సినిమా నమ్మల్ సినిమాలో చిన్న పాత్రలో నటించి, నటుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన ఆ తర్వాత సాల్ట్ అండ్ పెప్పర్, చాప్టర్స్, 5సుందరిగల్, వినోద్ అక్క సూంట, దాతాడియ వంటి చిత్రాలలో నటుడిగా నటించి మంచి పేరు సొంతం చేసుకున్నారు..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>