MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodaf32b3be-483b-403b-99f3-cbbe2212f9c1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodaf32b3be-483b-403b-99f3-cbbe2212f9c1-415x250-IndiaHerald.jpgతమిళనాడు మొత్తం కోలహాలం రేపిస్తున్న చిత్రం భారతీయుడు 2. కమల్ హాసన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో ప్రసారం కానుంది. జూలై 12న థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను అలరించింది. కమల్ హాసన్, శంకర్ కాంబో మరోసారి మాస్ మేనియా క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పడింది. భారతీయుడు 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. తెలుగు, తమిళ, కన్నడ, tollywood{#}Priya;Bharateeyudu;rakul preet singh;shankar;Music;Mass;Chitram;Cinemaభారతీయుడు 2 ఓటీటీలోకి వచ్చేస్తుంది!భారతీయుడు 2 ఓటీటీలోకి వచ్చేస్తుంది!tollywood{#}Priya;Bharateeyudu;rakul preet singh;shankar;Music;Mass;Chitram;CinemaSun, 04 Aug 2024 15:25:00 GMTతమిళనాడు మొత్తం కోలహాలం రేపిస్తున్న చిత్రం భారతీయుడు 2. కమల్ హాసన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో ప్రసారం కానుంది. జూలై 12న థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను అలరించింది. కమల్ హాసన్, శంకర్ కాంబో మరోసారి మాస్ మేనియా క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పడింది. భారతీయుడు 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. తెలుగు, తమిళ, కన్నడ,

మలయాళ భాషల్లో విడుదలైన ఈ మూవీని  ఆగస్టు 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 1996లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కామల్ హాసన్ డ్యూయల్ రోల్‌లో నటించిన ఈ మూవీలో సిద్ధార్థ మరో ముఖ్య పాత్రలో నటించగా ప్రియా భవాని శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ ఈ సినిమాకి సంగీతం అందించారు. భారతీయుడు 2 సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఓటీటీలో మరింత మంది ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది.

ఇది ఇలా ఉంటే భారతీయుడు 2 సినిమా కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కమల్ హాసన్ ఒక సామాజిక కార్యకర్తగా కనిపిస్తాడు. ఈ సినిమాలో ఆయన పోషించిన పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో నిర్మించబడింది. కాగా కమల్ హాసన్ ఎల్లప్పుడూ తన నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. భారతీయుడు 2లో కూడా ఆయన తన నటనతో మరోసారి ప్రేక్షకులను అలరించాడు. ఇకపోతే భారతీయుడు 2 కథ సమాజంలోని కొన్ని ముఖ్యమైన సమస్యలను ప్రస్తావిస్తుంది. ఈ సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>