LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/are-white-spots-forming-on-the-nailsb10ac349-36b9-4f99-932b-b7c3a7c3124f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/are-white-spots-forming-on-the-nailsb10ac349-36b9-4f99-932b-b7c3a7c3124f-415x250-IndiaHerald.jpgగొర్లపై తెల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయా.. అయితే వీటి గురించి తప్పక తెలుసుకోవాలి..! చాలామందిలో గోరులపై తెల్లటి మచ్చలు ఎక్కువగా ఉంటాయి . మరి కొంతమందికి మాత్రం మచ్చలు అనేవి ఉండవు . గోళ్లపై తెల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయా .. ఈ సమస్యలు ఉన్నాట్టే .. సాధారణంగా ప్రతి ఒక్కరి గొళ్లు లేత గులాబీ రంగులో ఉంటాయి . కొంతమంది గోర్లకు కోసర్లలో తెల్లటి చంద్రవంక లాగా గుర్తు ఉంటుంది . గోళ్ల మీద ఉండే తెల్లమచ్చలను ల్యూకోనిచియా అని పిలుస్తారు . శరీరంలో కొన్ని ప్రోటీన్ల కొరత కారణంగా ఇలా గోర్లపై తెల్ల మచ్చలు ఏర్పడతాయని నిపుణnails; forming on the nails; white spots Add a tag{#}Egg;Vitamin;Copper;garlic;pollution;Sodium;Ironగొర్లపై తెల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయా.. అయితే వీటి గురించి తప్పక తెలుసుకోవాలి..!గొర్లపై తెల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయా.. అయితే వీటి గురించి తప్పక తెలుసుకోవాలి..!nails; forming on the nails; white spots Add a tag{#}Egg;Vitamin;Copper;garlic;pollution;Sodium;IronSun, 04 Aug 2024 16:40:00 GMTచాలామందిలో గోరులపై తెల్లటి మచ్చలు ఎక్కువగా ఉంటాయి . మరి కొంతమందికి మాత్రం మచ్చలు అనేవి ఉండవు . గోళ్లపై తెల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయా .. ఈ సమస్యలు ఉన్నాట్టే .. సాధారణంగా ప్రతి ఒక్కరి గొళ్లు లేత గులాబీ రంగులో ఉంటాయి . కొంతమంది గోర్లకు కోసర్లలో తెల్లటి చంద్రవంక లాగా గుర్తు ఉంటుంది . గోళ్ల మీద ఉండే తెల్లమచ్చలను ల్యూకోనిచియా అని పిలుస్తారు . శరీరంలో కొన్ని ప్రోటీన్ల కొరత కారణంగా ఇలా గోర్లపై తెల్ల మచ్చలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు .


శశరీరంలోం సోడియం , కాపర్ , జింక్ , ఐరన్ , కాలుష్యం లోపాలు ఉంటే గోరు ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది . ఇలాంటి మచ్చలు వస్తూ ఉంటాయి. వైట్ మిడిమిడి బనికోమైకోసిస్ అనే ఫంగస్ గోర్లపై వైట్ షేడ్ ను కల్పిస్తాయి . గోర్లపై వెల్లుల్లి రెబ్బలను రోజు రుద్దితే గోళ్లు బలంగా ఉండటంతో పాటు తెల్ల మచ్చలు రాకుండా ఉంటాయి . చాలామందిలో విటమిన్ లోపం అనేది ఎక్కువగా ఉంటుంది . వాళ్లలో ఈ సమస్య అనేది వస్తు ఉంటుంది . కాబట్టి ఈ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి .


మరి కొంతమందిలో వేళ్ళ పై అస్సలు మచ్చలు అనేవి ఉండవు . ఎందుకో తెలుసా..ఆరోగ్యంగా ఉండటం వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఉండవు . ఎల్లప్పుడూ దృఢంగా ఉండటం ఆరోగ్యానికి మంచిది. విటమిన్ లోపం ఉన్నవాళ్లు ఫ్రూట్స్ , డ్రై ఫ్రూట్స్ ,  మిల్క్ , ఎగ్ వంటివి ఎక్కువగా తినటం మంచిది . ఇవన్నీ తినటం వల్ల తెల్ల మచ్చలు అనేవి అసలు రావు. కాబట్టి పైన చెప్పిన విధంగా ఇవన్నీ తినండి . తప్పకుండా తింటే మీ ఆరోగ్యానికి మంచిది. గోర్లపై తెల్ల మచ్చలు రాకుండా ఉంటాయి .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>