Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janhvi-kapoor-actress-janhvi-kapoor-janhvi-kapoor-updates-janhvi-kapoor-details-devara-movie-devara-movie-heroine4c1318bb-5099-44aa-8401-ca0e5f4e5cfd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janhvi-kapoor-actress-janhvi-kapoor-janhvi-kapoor-updates-janhvi-kapoor-details-devara-movie-devara-movie-heroine4c1318bb-5099-44aa-8401-ca0e5f4e5cfd-415x250-IndiaHerald.jpgజాన్వి కపూర్ కి బిగ్ షాక్.. నిరుత్సాహంలో ఫ్యాన్స్..! బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా మంచి పేరును సంపాదించుకుంది. ప్రస్తుతం తీవ్ర మూవీ షూటింగ్ లో బిజీగా ఉంది. దేవర మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తున్నారు. ప్రజెంట్ తెలుగులో ఎన్టీఆర్ తో కలిసి 'దేవర' మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. పరిటాల శివ దర్శకత్వంలో చిత్రం కోసం ఫ్యాన్స్ అండ్ ప్రJanhvi Kapoor; actress Janhvi Kapoor; Janhvi Kapoor updates ;Janhvi Kapoor details; Devara movie; Devara movie heroine{#}jahnavi;Ram Charan Teja;NTR;bollywood;paritala ravindra;Audience;Chitram;Heroine;september;BEAUTY;Tollywood;Cinema;Teluguజాన్వి కపూర్ కి బిగ్ షాక్.. నిరుత్సాహంలో ఫ్యాన్స్..!జాన్వి కపూర్ కి బిగ్ షాక్.. నిరుత్సాహంలో ఫ్యాన్స్..!Janhvi Kapoor; actress Janhvi Kapoor; Janhvi Kapoor updates ;Janhvi Kapoor details; Devara movie; Devara movie heroine{#}jahnavi;Ram Charan Teja;NTR;bollywood;paritala ravindra;Audience;Chitram;Heroine;september;BEAUTY;Tollywood;Cinema;TeluguSun, 04 Aug 2024 14:47:00 GMTబాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా మంచి పేరును సంపాదించుకుంది. ప్రస్తుతం తీవ్ర మూవీ షూటింగ్ లో బిజీగా ఉంది. దేవర మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తున్నారు. ప్రజెంట్ తెలుగులో ఎన్టీఆర్ తో కలిసి 'దేవర' మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. పరిటాల శివ దర్శకత్వంలో చిత్రం కోసం ఫ్యాన్స్ అండ్ ప్రేక్షకులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.


ఇప్పటివరకు ఇచ్చిన అపడేట్స్  తోనే మేకర్స్ పిచ్చెక్కించడంతో..ఈ చిత్రంపై ఆడియన్స్ హై ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ పార్ట్ 1 సెప్టెంబర్ 27 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే..'దేవర' చిత్రం తెలుగు తెరకు పరిచయమవుతున్న జాన్వి కపూర్..ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గ్రేస్ సొంతం చేసుకోవాలని చేస్తుంది. కానీ..'దేవర' రిలీజ్ కు ముందు జాన్వికి గట్టి షాక్ తగిలినట్లు అయింది.


అదేంటంటే..జాన్వి కపూర్ తాజాగా నటించిన చిత్రం 'ఉలరు' ఈ చిత్రం రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ బాగా చేసింది. ఇందులో 'దేవర' గురించి కూడా బాగానే ప్రమోట్ చేసింది ఈ బ్యూటీ. అయితే..ఆ మూవీ ఆగస్టు 2న రిలీజ్ నెగిటివ్ టాక్ సొంతం చేసుకుందని తెలుస్తుంది. ఈ నెగటివిటి ఇప్పుడు 'దేవర' పై పడుతుందేమో అని భయపడుతున్నారు జాన్వి ఫ్యాన్స్. కాగా..ఈ సినిమాతో పాటు తెలుగులో రామ్ చరణ్ తో మరో మూవీకి చూస్తుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. రామ్ చరణ్ మూవీలో హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఆ మూవీ టైటిల్ ఇంకా రిలీజ్ చేయలేదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>