MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr-shakthi-movie-manjari-patnas-sidhu-from-srikakulamb36cc5ae-94c3-40d0-8f43-9f920721406e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr-shakthi-movie-manjari-patnas-sidhu-from-srikakulamb36cc5ae-94c3-40d0-8f43-9f920721406e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లోకి ఎంతో మంది హీరోయిన్లు ఇలా వచ్చారు.. అలా మాయమైపోతూ ఉంటారు.. కొందరు హీరోయిన్లు చేసేవి తక్కువ సినిమాలే అయినా తమదైన మార్క్ వదిలి పెడుతూ ఉంటారు.. అలాంటి ముద్దుగుమ్మలలో ఒకరు ఈ అందాల భామ. పై ఫొటోలో మీరు చూస్తున్న ఈ చిన్నది ఎవరో ? గుర్తుపట్టారా ఆమె మరెవరో కాదు .. మంజరి ఫ‌డ్నీస్ .. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాలో హద్దులు లేని అందాల ఆరబోత ఒలకబోసి కుర్రాళ్ళ గుండెల్లో సెగలు రేపింది. తర్వాత సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు కె. విశ్వ‌నాథ్ తJR.NTR;SHAKTHI MOVIE;MANJARI PATNAS;SIDHU FROM SRIKAKULAM{#}allari naresh;manjari singer;meher ramesh;siddhu;Srikakulam;Hindi;bollywood;Tollywood;Heroine;NTR;Telugu;Cinemaఈ ఫొటోలో హాట్‌గా ఉన్న ఎన్టీఆర్ హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా ?ఈ ఫొటోలో హాట్‌గా ఉన్న ఎన్టీఆర్ హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా ?JR.NTR;SHAKTHI MOVIE;MANJARI PATNAS;SIDHU FROM SRIKAKULAM{#}allari naresh;manjari singer;meher ramesh;siddhu;Srikakulam;Hindi;bollywood;Tollywood;Heroine;NTR;Telugu;CinemaSun, 04 Aug 2024 11:25:00 GMTటాలీవుడ్ లోకి ఎంతో మంది హీరోయిన్లు ఇలా వచ్చారు.. అలా మాయమైపోతూ ఉంటారు.. కొందరు హీరోయిన్లు చేసేవి తక్కువ సినిమాలే అయినా తమదైన మార్క్ వదిలి పెడుతూ ఉంటారు.. అలాంటి ముద్దుగుమ్మలలో ఒకరు ఈ అందాల భామ. పై ఫొటోలో మీరు చూస్తున్న ఈ చిన్నది ఎవరో ? గుర్తుపట్టారా ఆమె మరెవరో కాదు .. మంజరి ఫ‌డ్నీస్ .. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాలో హద్దులు లేని అందాల ఆరబోత ఒలకబోసి కుర్రాళ్ళ గుండెల్లో సెగలు రేపింది. తర్వాత సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు కె. విశ్వ‌నాథ్ తెర‌కెక్కించిన శుభప్రదం సినిమాలో నూ హీరోయిన్ గా నటించింది.


సినిమా హిట్ కాకపోయినా మంజ‌రీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఏకంగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ శక్తి సినిమాలో కనిపించింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత ఈ భామకు సరైన అవకాశాలు రాలేదు.. దీంతో బాలీవుడ్ కు చెక్కేసింది. మంజరి అక్కడ వరుస అవకాశాలు దక్కించుకుని బిజీ హీరోయిన్గా మారిపోయింది. వెబ్ సిరీస్ ల‌లో కూడా నటిస్తుంది. ఇటీవల చల్తీ రహే జిందగీ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది.


అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మంజరి తన లేటెస్ట్ ఫోటోలు అప్డేట్స్ తో ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. తాజాగా ఆమె గ్లామర్ ఫోటోలు చూస్తుంటే కుర్రాళ్లకు మంచికి కిక్‌ వస్తుంది. ఏ వయసులోనూ మంజ‌రి ఫోటోలు చూస్తుంటే క‌న్నార్పలేని పరిస్థితి. ఈ హాట్ ఫొటో షూట్ ల త‌ర్వాత అయినా టాలీవుడ్ లో సీనియ‌ర్ హీరోలు మంజ‌రి కి త‌మ సినిమా ల‌లో అవ‌కాశాలు ఇస్తారేమో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>